Friday, March 26, 2010


నా మనసులో దాగి వుండి నీవు కదా
నా గుండె గోపురంలో నిండి వుండి నీవు కదా
నే కన్నా కల నీవు కదా
నా ప్రతి స్పర్శలో నీ అలజడి కదా
నే ప్రతి పూట జపించేది నీ పేరు కదా
నే పీల్చే ప్రతి శ్వాస నిన్ను తాకిన గాలే కదా
కనులు మూసినా నీ రూపమే కదా
కనులు తెరిచినా నీ రూపమే కదా
అనుక్షణం నీ జ్ఞాపకమే కదా నేస్తమా
నీ చిన్న ఆవేదన .............రవి

Wednesday, March 24, 2010


నా నేస్తం నాకు సొంతం అకుండా పోతుంది
నా జీవిత వెలుగు ఆరిపోయింది
నా స్వప్నం నా నుచి దూరం గా వెళ్ళిపోయింది
నా జీవిత గమ్యం ఆగిపోతుంది
నాలోని ఆశ శ్వాస ఆగిపోతుంది
నేస్తమా ఎందుకు ఎలా చేస్తున్నావు
నీ మనసుని చంపుకోకుమ..
నన్ను అర్ధము చేసుకోమా ..నేస్తమా
నా ఈఆవేదన ఆరాటం నీకోసమే నేస్తమా
నీ చిన్ని ఆవేదన

నిన్ను మరవాలంటే

మొదటిసారి నావేపు చూసి నా కళ్ళలో వెలుగులు నిపినావు ..

నీ చిరునవులతో నపెదవులపే నీ నవ్వుల పూవులు పుయిన్చినావు

ఇని మాటలతో నగొంతులో నీవె నిలిచినావు

మెల్లగా నా గుండెలోకి చేరి నన్ను నేను మరిచేలా చేసావు

చివరకి నా స్వసలగా మరి నాసయలకు ప్రాణం పోసావు

ఈక నిన్ను మరవాలంటే నవుపిరి అగాలంతే....

నేస్తమా ఈన్తకాలం నీవు నామీద చూపించినది ప్రేమేనా ?
లేక నీ స్వాద్రమ నేస్తమా ?

నేస్తమా వినుమా నా ఈ చిన్న ఆవేదన

నీ చిన్న ఆవేదన రవికాంత్

Friday, March 19, 2010

నేస్తమావినుమా ;


ఎందుకు నా జివితంలోకి వచవో తెలియదు ?
ఎదుకు నన్ను వంచిన్చావో తెలియదు ?
ఎందుకు నన్ను ధూరం చేస్తునవో తెలియదు ?

హాయ్ అన్నావు ....
ఓయ్ అన్నావు ....
కానీ ఇపుడుకాదు పోఅంటునావు;

నేస్తమా వినుమా నా ఈ చిన్న ఆవేదన ;
నాగుండెకు గాయం చేస్తావా?
నాబ్రతుకును బరంగా మలుస్తావా? ..
నీ కోసమే ఎదురు చూసే నా కనులకు కన్నీరు మిగుల్స్తవ నేస్తమా ;
నన్ను మన్నిచుమా నిన్నునామనస్సు మరవలేదుమా...
మరుజన్మ్మ లో నేనా మంచిమనస్సు పంచుతావా నేస్తమా?
ఈ జన్మకి మరణిస్తాను నేస్తమా ...
నీవులేని నా జీవితం చినబోయింది నేస్తమా నన్ను అర్ధము చేసుకో నేస్తమా ;
మీ చిన్న ఆవేదన ......రవికాంత్

Tuesday, March 16, 2010

నీ స్నేహం


"కమ్మని కావ్యం నీ స్నేహం
చంప పై వేచగా జారే కన్నీటి బొట్టు నీ స్నేహం
ప్రతి పెదవి పై నిలిచిపోయ తియ్యని నవ్వు నీ స్నేహం
హృదయం లో సిలగ నిలిచి పోయా మధురక్షణం నీ స్నేహం
ప్రతి జన్మ కావాలి నీ స్నేహం........"

ఇట్లు
నీ నేను చిన్న ఆవేదన

Monday, March 15, 2010


ప్రేమించాలంటే ఏమి చెయ్యాలి ..నమ్మాలి నమ్మాలంటే ఏమి చెయ్యాలి ప్రేమించాలి
ప్రేమ లేని శరీరం యంత్రం లాంటిది
మనస్సులోని ప్రేమను మొహం మీద పుట్టు మచ్చను దాచటం కష్టం
ప్రేమించిన యువతికి ప్రాణం ఇవ్వటంలో ఆనందం ఉంది కానీ ఆమెతో కలిసి జీవించటమే కష్టం
ప్రేమించనత వరకు హృదయం చాలా విశాలంగా ఉంటుంది ప్రేమించాకా చిన్నది అవుతుంది .
ప్రేమ అనే వ్యాధికి పెళ్లి సరైన మందు
అతి మధురమైనది .అతి భాదా కరమైనది
స్నేహానికి సంగీతం కలపటమే ప్రేమంటే
ప్రేమను తీసేస్తే ఈ భూగోళం సమాధి అవుతుంది
ప్రేమ యుద్ధం లాంటిది ఆరంభించటం తేలిక ..ముగించటం కష్టం


రాలి పోయే పూలకు ఏమి తెలుసు మిత్రమా స్నేహమంటే .


ఎంతో వేచి వేచి జీవితమంటే ద్వేషం పోయి ప్రేమ పుట్టుకు వస్తోంది.


ఇలా జరగటం కాకతాలియమా లేక యాద్రుచ్చికమా అనేది తెలియటం లేదు.


బతుకంతా నిన్ను తలుచు కోవటం తోనే సరి పోతోంది .


ఇక నిన్ను చేరుకోవటం అంతా పెద్ద కష్టం కాదు .మరణం నాలో అంతర్లీనమవుతోంది .


ఇది అనంతమైన అంతమే లేని పోరాతమైన ప్రేమ.


ఇందులో కోరికలు ఉండవు . ఒక్క వేచి చూడటమే తప్పా..


భౌతిక పరమైన ఈ లోకంలో హృదయాలతో పరిచయం పెంచుకోవటం అంటే


మరో సముద్రాన్ని ఈదటం అన్న మాట.


ఈ నేలపై వికసించే పూలను ప్రేమిద్దాం.


మదిలో నువ్వుగా రక్తమై కదలాడుతుంటే


పాటలోంచి పదం లీనమైనట్టు గా అగుపిస్తోంది.


ఇది హృదయం దీనికీ స్పందన ఉంది .


ఒక్క కోరికలు లేవు.


ఇలా జరగటం సాగి పోయే కాలంలా ...


రాలిపోయే నక్షత్రంలా నీ లోని హృదయం గంతులేస్తోంది.


నా కళ్ళ లోగిళ్ళలో కదిలే ప్రతి నిమిషం


నాలో మిగిలిపోయిన జ్ఞాపకాలను పంచుతోంది.


నీలోని చూపు నిర్మలమైన ఆకాశం


ఉదయమై రాత్రిని ముద్దాడాలని ఉవ్విళ్ళూరుతోంది.


విషాదంలోనూ నువ్వే ...


ఎటు తిరుగాడినా నువ్వే ...


ఇది సాగిపోయే నిరంతరమైన ప్రేమ..


కలల ప్రయాణం మెలకువ వరకే,
అలల ప్రయాణం తీరం వరకే,
మేఘాల ప్రయాణం కురిసే వరకే,
కాని స్నేహ ప్రయాణం మరణం వరకు....!!

రెండు హృదయాల మూగ భాష ప్రేమ
నాలుగు కన్నుల ఎదురుచూపు ప్రేమ
ఎన్నో తెలియని భావాల బాధ ప్రేమ
ఛిలిపిదనాల తీయనైన‌ అనుభవం ప్రేమ
మాట్లాడగలిగే మౌనం ప్రేమ
యుగాల నిరీక్షణే ప్రేమ
మనసైన‌ వాడిని రెప్పల వెనుక దాచేది ప్రేమ
మరణాన్ని సైతం ఆహ్వానించేది ప్రేమ
ఆరాధించేది ప్రేమ
ఆరాటపడేది ప్రేమ
అంతు తెలియనిది ప్రేమ
అంతం లేనిది ప్రేమ
ఇది నాకు తెలిసిన ప్రేమ
నేను అక్షర భాష్యం చెప్పగలిగిన ప్రేమ
కాని...భాష తెలియని భావాలెన్నో

ప్రేమన్న రెండు అక్షరాల పదం లో
ఎవరునువ్వు?
ఇలా ఎపుడుమారావు?
నేనే గుర్తించలేనంతగా
నీకు నువ్వే నచ్చలేనంతగా
ఇలా ఎపుడు మారావు?

వ్యక్తిత్వం వదిలి
అస్తిత్వం మరచి
వట్టి మెదడుతో అలా ఎలా
బ్రతికేస్తున్నావు?

మిధ్యాలోకం లో మిద్దెలు కడుతూ
మురిసిపోతున్నావా?
పేకమేడలెపుడన్నా చూసావా?
నీటి రాతలెపుడన్నా రాసావా?
వాటి అనందం ఎంత సేపు?
నీకుతెలీదా?

ఇప్పటికన్నా చెప్పు
మనిషిలా ఎపుడు మారతావు?
నీలా నువ్వు మళ్ళా ఎప్పుడు పుడతావు?
నీ చిన్న ఆవేదన రవికాంత్
నీ-నా పరిచయం చిరునవ్వుల వరకేనా ?
నీ చూపుల్లో నా స్థానం రెప్పపాటేనా?

నీ గతం లో నా చిరునామా మచ్చుకైనా దొరికేనా
ఏ నిమిషానైనా నీ స్నేహం నన్ను పోల్చేనా?
మీ చిన్న ఆవేదన రవికాంత్
నా వల్ల కాదు
నీ జ్ఞాపకం చెరపటం నా వల్ల కాదు
నిను మరవడానికి చేసే ప్రతి ప్రయత్నం లో
మరో జ్ఞాపకమైపొతున్నావు

వెన్నెల వెలుగులో
వాన చినుకుల్లో
సంద్రపు అలల్లో....
కలసి పంచుకున్న క్షణాలే కనిపిస్తున్నాయి

దూరమవుతున్నాననుకుంటూ
మరింత దగ్గరైపోతున్నాను.
జ్ఞాపకాలు చెరిపేస్తున్నాననుకుంటూ
ప్రతి ఆలోచనలో నిను పొందుపరిచేస్తున్నాను

ఇప్పటికి అర్దమయింది
నేను వదులుకుందామనుకుంటుంది
నీ జ్ఞాపకాన్నే గానీ
నిన్ను కాదు అని...
మీ చిన్న ఆవేదన రవికాంత

స0దిటకు స్వాగతిస్తే
పరుగు పరుగున రానా?
చ0ద్రునికి సెలవు చెప్పే
మల్లె పూల మ0త్రమేయనా?
......................................................
పూస్తున్న పూవుల్లొ చూడు ..నేనున్నాను
పసిపాప నవ్వుల్లొ చూడు..నేనున్నాను
ఘల్లుమన్న మువ్వల్లొ చూడు..నేనున్నాను
ఝల్లుమన్న నీ గు0డెల్లొ చూడు...నేనున్నాను
అనుక్షన0 నీతోనే వున్నాను
ప్రతి క్షన0 నీతోడై వున్నాను...నీ నీడై వున్నాను
చినుకులా తడిపి నీస్నేహం
మెరుపులా వెళ్ళెనెందుకో
కెరటమై ఎగసి నీప్రేమ
నురగలా కరిగెనెందుకో
ఈ దూరం బాధించినా
ఎడబాటే కలిగించినా
ఏగాయం నువుచేసినా
పూవల్లే నినుచూడనా
మనసా మనసా మాటలే మరచి మౌనమే నేర్చినావెందుకో ఎందుకో....

ఓ ప్రేమికుడి ఆవేదన

నన్ను తాకిన అ తీయని భావన
నీ వరకూ చేరలేదా?
ఇద్దరమూ ఒకే దారిలో పక్కపక్కనే పయనిస్తున్నాము కదా...

నా స్నేహపు కొమ్మకి ప్రేమ చిగురులు తొడిగాయి
నువ్వింకా మోడుగానే వున్నావేమిటి?
ఇద్దరిని వయసు వసంతం ఒకేసారి వరించింది కదా...

Sunday, March 14, 2010

తోచిన భావాలకు తెలిసిన భాషలో మాటలు అల్లుకుని ఆనందించే సాధారణ మనిషిని.
కవిత్వం రాయడం నాకు చేతకాదు.
భాష మీద పెద్దగా పట్టు కూడా లేదు.
ఈ బ్లాగులో వున్న కవితలు కొన్ని ,
కొంతమంది స్నేహితుల నుండి సేకరించినవి .
అక్షర దోషాలుంటే మన్నించగలరు.
అలా అని అన్ని కాదు కొన్నే .........
మీ చిన్న అవేద రవికాంత్
కన్నులు చూసేది నిజాము కాదె ....
మనసులు దాచేవి కళలు కావే ...
ఎన్ని రోజులు వేచిన రావే ...
వెంట వస్తే మాయం ఇపోతవే ...
కల అని అనుకుంటే ఎదురుగా వస్తావే ...
నిజం అని అనుకుంటే వేల్లిపోతవే ...
కన్నులు కి ఇవి ఏవి తెలియవులే ...
మీ చిన్న ఆవేదన రవికాంత్
వింత లోకం ...

ఎటు చూసిన పరుగులు ...
ప్రతి దానికి గొడవలు ..
కావాలనిపిస్తే వదలరు ...
ఎవరి మాట వినరు ...
చూసేవి నిజాలు అనిపిస్తే ...
వెదవని చేసి నవ్వుతారు అంతే ...
నమ్మకం పెడితే ....ఏది లేదు ...
ఒహిస్తే సాద్యం అవ్వదు ....కాదు ...
ఎంత చేసిన ...మిగిలేదే ఇంకా ...వింతలోకమే
మీ చిన్న ఆవేదన రవికాంత

జీవితం లో ఎన్నో గెలవాలి

ఇంకా నడుస్తున్న ...
అంత దూరం నడిస్తే ...
గతం గుర్తొస్తే ...
తిరిగి వెనక చూస్తే ...
ఎన్ని సంఘటనలు ....ఎన్ని ఊహలు ...
ముందు చూస్తే ...
ఇంకా చాల దూరం నడవాలి ..
జీవితం లో ఎన్నో గెలవాలి ..
ఆనందం పొందాలి ...
కవితలు ...ఎప్పుడు రాయాలి ....
మీ చిన్న ఆవేదన రవికాంత

Saturday, March 13, 2010

నువ్వు నావద్ద ఉన్నంతసేపు ఈలోకమే మరచాను నేస్తమా ....
ఇంకా మనం అలాగే వుండి పోతే బాగున్తున్ధనిపించేది అన్పించేది ..
కానీ కాలం మన కోసం ఆగదు కదా
నువ్వు నావద్ద లేవని తెలిసాక ఇక నేను ఈ లోకంలో వునదల అని మదనపడి
బాధపడ్డాను ...

నేస్తమా ఎకసేలవు నీ చిన్న ఆవేదన రవికాంత్
నా మనసులో దాగి వుంది నీవు కదా
నా గుండె గోపురంలో నిండి వుంది నీవు కదా
నే కన్నా కల నీవు కదా
నా ప్రతి స్పర్శలో నీ అలజడి కదా
నే ప్రతి పూట జపించేది నీ పేరు కదా
నే పీల్చే ప్రతి శ్వాస నిన్ను తాకిన గాలే కదా
కనులు మూసినా నీ రూపమే కదా
కనులు తెరిచినా నీ రూపమే కదా
అనుక్షణం నీ జ్ఞాపకమే కదా .......
నేస్తమా ఎందుకీ మౌనం నామనసుకు ఈ గాయం ?
న్ను అర్ధ్యం చేసుకోవా నేస్తమా నాయందు దయరాదా నేస్తమా ;;;;

మీ చిన్న ఆవేదన చెరుకూరి రవికాంత్

Wednesday, March 10, 2010

ఒనేస్తంమా ;
నీవు లేవు అన్న నిమిషమున ఒక్క క్షణ కలం కరిగిపోఎంది అనుకునాను నేస్తమా .
నివులేవు అన్న నిమిషమున ఒక్క సరిగా నా గుండె ఆగిపాయింది నేస్తమా .
నీ వును ఈగ రావని తెలిసిన నా హృదయం శిలల మారింది నేస్తమా .
నీవులేని క్షణము నేను బ్రతకలేను నేస్తమా .
మరు జన్మ లోనిన మనము ఒంద యల్లు కలిసి బ్రతుకుదామ నేస్తమా .
నేస్తమా నాప్రేమ కష్టం ఏనాధ నేస్తమా ?
నమసు నీకు బరువైనద నేస్తమా?
నా బ్రతుకు నీకు ప్రశ్నా గ మారినద నేస్తమా ?
న్ను అర్ధం చేసుకో నేస్తమా నయదు దయచుపవ నేస్తమా ......
మీ చిన్న అవేద రవికాంత్


నువ్వు వున్నా ప్రపంచం ..

కాలానికి అతీతంగా ఉంటుంది ..
కళలు ఫలించాలని కోరుకుంటుంది ..

ఎటు చూసినా ప్రేమ గాలులు వీస్తూ ఉంటాయి ..
హ్రిదయ గుసగుసలు వినిపిస్తూ ఉంటాయీ ..

మౌనానికి కూడా ఎన్నో అర్థాలు ఉంటాయి ..
సుషుప్తావస్థ లో యుగాలనుంది ఉండిపోయిన హ్రిదయాలు అగుపిస్తాయి ..

ప్రకృతి అంత ఒక పూల వనం లా ఉంటుంది ..
ప్రతి పువ్వు ఒక ఎర్ర గులాబీల కనిపిస్తుంది . .

ఆకాశం లో ఊహలు విహన్గాలై విహరిస్తూ ఉంటాయీ ..
ప్రేమ సంగమానికి దారులు వెతుకుతూ ఉంటాయి ..

వేకువ నే లేచిన ప్రియుల హ్రిదయాలు ..
ప్రేమ పిలుపులతో పరుగులేడుతుంటాయి ..

ప్రియ సాంగత్యం లో తాదాత్మ్యం చెంది అలసిన హ్రిదయాల రెప్పలు మూసుకుంటూ ఉఅతాయీ ..
మల్లె కలలో మధుర క్షణాల కటాక్షం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి ..

కళలు కనే కళ్ళు ఏకాగ్రత తో పని చేసుకుంటూ పోతాయి ..
స్వప్న రాజ్యాలను నిర్మిస్తూ ఉంటాయీ ..

ఏఏ జన్మ లో ముదిపడలేని మనసలు ..
మరు జన్మ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి ..
అర్థర హ్రిదయాల తో .. సజల నేత్రాల తో ..
నా ఈ ఆవేదన నీకోసమే నేస్తమా
మీ చిన్న ఆవేదన రవికాంత్
నిన్న నేను కన్నా కాల రేపునిజం అవుతుందని నేడు తెలిసిన ...
నీ మది కోరుకునే రూపం నాది కాదు అని తెలిసిన .
నీ హృదయం లో నాకు చోటులేదు అని తెలిసిన .
నేను నీకోసమే ఎడురుచుస్తునాను నేస్తమా .
ఓ నేస్తమా .......
కలకన్న అందమేనది నీ వుహ అని ....
ఆ వుహ కన్నా అందమేనది నీ రూపం అని ..
దాని కన్నా అందమేనది నీవు నకనులు ముందర నిలుచున్నా క్షణము అని ..
ఆ క్షణము నను ఎపటికి విడదని నీకోసమే ఎదురుచూస్తూ జివిస్తునాను నేస్తమా ..

అలసిన నమసుకు నిమనసుకవాలని ....
అల్సినన నా కనులకు నికనులు కావాలని ...
అలసిన నా ఆలోచనలకూ నీ పిలుపుకవాలని ...
అలసిన నపదలకు నితోడుకవాలని నేను ఎడురుచుస్తునాను నేస్తమా ..
ఒక్క సరి నా గుండెలో నీ బాధను ఆర్ద్రం చేసుకోవా నేస్తమా ...
మీ ..చిన్న ఆవేదన రవికాంత

ప్రేమ ఒక్క ప్రాణమున్న జీవం .

ప్రేమ ఒక్క ప్రాణమున్న జీవం .
ఆ ప్రేమకి వేదన అనే గాయం తాకితే ?
ఆ ప్రేమ గాయం ఎప్పటికి మానదు
నేస్తమా నన్ను అర్ధం చేసుకోవా
నా ప్రేమగాయని మనిపించావ నేస్తమా
మీ చిన్న ఆవేదన రవికాంత్

Tuesday, March 9, 2010

*చెలి చిరునామా ..*



*ఓ చెలి ..నీ చిరునామా కోసం నేను వెతికినా ప్రతి క్షణం ...
నీ ధ్యాస లో పది నాకు తెలియక సాగిన్పోయిన కాలం ..
నీ కోసం నా మనసు పెంచుకున్న వ్యామోహం ..
ఈ మనసు పలికెడి ..నీ ప్రేమ కోసం ..
నీవు నాపై చుఉపిన ప్రేమ ..ఒక అంతులేని సాగరం ..
నీ చిరునవ్వులతో నిండే నా ప్రతి కలవరం ..
నీతో గడిపిన కాలం ..ఒక తీపి జ్ఞాపకం ..
నీ చిరునవ్వు తో ..ఆనందిచెను లే లోకం ..
నా ఈ రచన బాగా గమనించు ..
దూరం నించి ఈ కవిత రూపం ..
నేను నీకు ఇచ్చే పుష్పం ..
న ఆవేదనను అర్ధం చేసుకో నేస్తమా
మీ చిన్న ఆవేదన రవికాంత్*

అలసిన నమసు

నిన్న నేను కన్నా కాల రేపునిజం అవుతుందని నేడు తెలిసిన ...
నీ మది కోరుకునే రూపం నాది కాదు అని తెలిసిన .
నీ హృదయం లో నాకు చోటులేదు అని తెలిసిన .
నేను నీకోసమే ఎడురుచుస్తునాను నేస్తమా .
ఓ నేస్తమా .......
కలకన్న అందమేనది నీ వుహ అని ....
ఆ వుహ కన్నా అందమేనది నీ రూపం అని ..
దాని కన్నా అందమేనది నీవు నకనులు ముందర నిలుచున్నా క్షణము అని ..
ఆ క్షణము నన్ను ఎపటికి విడదని నీకోసమే ఎదురుచూస్తూ జివిస్తునాను నేస్తమా ..

అలసిన నమసుకు నీ మనసుకవాలని ....
అల్సినన నా కనులకు నీ కనులు కావాలని ...
అలసిన నా ఆలోచనలకూ నీ పిలుపుకవాలని ...
అలసిన నపదలకు నితోడుకవాలని నేను ఎడురుచుస్తునాను నేస్తమా ..
ఒక్క సరి నా గుండెలో నీ బాధను ఆర్ద్రం చేసుకోవా నేస్తమా ...
మీ ..చిన్న ఆవేదన రవికాంత

Sunday, March 7, 2010

ప్రియా ప్రియతమా...ఇటు చూడు,


ఇటు చూడు,
నా వైపు చూడు,
నా కళ్ళలోకి చూడు,
నా కళ్ళలోని నీ రూపు చూడు

జీవం లేని నా కళ్ళు చూడు,
నీ కాళ్ళ రెపరెపలు చూడలేని ఆ కల్లెందుకు.

మూగబోయిన నా నోరు చూడు,
నిన్ను ప్రియతమా అని పిలవటానికి వీలు లేని ఆ నోరు ఎందుకు.

సరిగా లేని నా గుండె చప్పుడు విను,
నీ గుండె ని తాకలేని ఆ చప్పుడుఎందుకు.

ఆగిపోతున్న నా శ్వాసని తాకు,
నీ శ్వాస లో చేరలేని నా శ్వాస ఎందుకు.

మీ చిన్న ఆవేదన (రవికాంత్)

ప్రియా ప్రియతమా



నేనే నీవై ప్రేమించా,

నువ్వు నేను ఒకటవుతామనుకున్న,

నన్ను వదిలి వెళ్ళిపోయావు,

నీతో కలిసి జీవించలేని ఈ ప్రాణమెందుకు,

అందుకే ఈ లోకాన్నే విడిచి వెళ్ళిపోతున్నా....

మీ చిన్ని ఆవేదన

కాలం కాదు నప్రేమకు శాపం

కాలం కాదు నప్రేమకు శాపం...
ఎంతకాలం ఆఈన వేచివుంటాను నేస్తమా ....
నిప్రేమను గెలుచుకుంటాను నేస్తమా ....
నీ చిన్న ఆవేదన

నా జీవితాంతం నీ ప్రేమ లో కరిగి పోతాను నేస్తం

నా జీవితాంతం నీ ప్రేమ లో కరిగి పోతాను నేస్తం ...
నా జీవితంలో నీవు కళాకలం వేలిగిపోతవు కదు నేస్తం ...
నేను నీతో గడిపిన ఆ మదుర క్షణాలు మరచిపోలేను నేస్తమా '''.....
నీవు నాతో ఇక లేవుఅనే క్షణాని నేను వుహించుకోలేను నేస్తమా .....
నేను కోరుకొనేది ప్రతిక్షణము నేతోనే గడపాలిఅని నేస్తము ''
నను అర్ధం చేసుకోవ నేస్తమా
మీ చిన్న ఆవేదన (రవికాంత్)

Saturday, March 6, 2010

నా ప్రాణం నీ దగ్గర ఉండిపోయింది


నా ప్రాణం నీ దగ్గర ఉండిపోయింది
నీతో నన్ను ఊహించుకుంటూ నా మది మురిసిపోయింది
నీ అభిమానానికి నా హృదయం పొంగిపోయింది
ఆ అభిమానానికి అర్థం తెలిసి నా గుండె ఆగిపోయింది
నీతో చెప్పాలనుకున్న మాట నా పెదాలపై కరిగిపోయింది
తీగ తెగిన వీణలా నా గొంతు మూగబోయింది
నీకోసం ప్రాకులాటలో నా మనసు అలసిపోయింది
ఏంటో ఇదంతా కలలా జరిగిపోయింది
కాని నీకు తెలియదు, నా ప్రాణం నీ దగ్గర ఉండిపోయింది
మీ చిన్న ఆవేదన ...రవికాంత్

Thursday, March 4, 2010

నికునేను తోడే వుంటా నమ్మ నేస్తమా

ఓనేస్తమ ;...

ఎవరిని చుసిన అడుగులు ఎటువేసిన
నువ్వే అని అనుకుంటుంది నేస్తం .....
నిన్ను నేను కలవని నిమిషాన
నాలో ఏదో తెలియని తీపి వేదన నాలో రేగుతుంది నేస్తమా ;
నేస్తమా నివునలో చేలివే నీ ప్రేమను నలోనిపుమ నేస్తమా ;
ఓనేస్తమ నామనవి వినుమా నేస్తమా
నన్ను అర్ధం చేసుకో మిత్రమా
నా ఈ చిన్న ఆవేదన వేనవ నేస్తమా
నీలో నీకు తెలియనివేధన ఎందుకమ్మా నేస్తమా
నికునేను తోడే వుంటా నమ్మ నేస్తమా
నను అర్ధం చేసుకోవమా నేస్తామా
మీ చిన్న ఆవేదన (రవికాంత్)

Monday, March 1, 2010

ప్రేమ అంటే ఇంతేనా

నేస్తంమా ఏంటి ఈ గోరం
నిచిరునవుతో నను వంచించి
నాలో నీ ప్రేమను చిగురిమ్పచేసి
నసరవాసం నివే అన్న తరుణంలో ఏంటి ఈ అలజడి
గుండె పగిలిన సుకంగావుండునేమో నేను
నాకనులముందు జరుగుతూన ఈ గోరాని నేను చూడలేను నేస్తమా
నీ సుకుమార హస్తాలతో కొంచెం విషమిచ్చి నను ఇపుడే చంపే నేస్తమా
స్వర్గం అనేది ఒక్కటి వుంటే కనీసం ఆకడన్నా సుకంగావుంటాను నేస్తం
ఎన్నో కళలు
ఎన్నో వుసులు
ఎన్నో బాసలు కన్నాను
నేను నికే సొతం అనుకునాను .నివునకే సొంతం అనుకునాను కానీ
నివుఎపుడు ఇంకొకరితో జీవితం పంచుకోవాలి అనుకుంటునావు ఏది నీకు నయమేనా నేస్తం
ప్రేమ అంటే ఇంతేనా నేస్తమా నావేదన నీకు ఎలా తెలుపాలి నేస్తమా నను అర్ధం చేసుకోవా నేస్తమా
మీ ...చిన్న ఆవేదన (రవికాంత్)