
ప్రేమించాలంటే ఏమి చెయ్యాలి ..నమ్మాలి నమ్మాలంటే ఏమి చెయ్యాలి ప్రేమించాలి
ప్రేమ లేని శరీరం యంత్రం లాంటిది
మనస్సులోని ప్రేమను మొహం మీద పుట్టు మచ్చను దాచటం కష్టం
ప్రేమించిన యువతికి ప్రాణం ఇవ్వటంలో ఆనందం ఉంది కానీ ఆమెతో కలిసి జీవించటమే కష్టం
ప్రేమించనత వరకు హృదయం చాలా విశాలంగా ఉంటుంది ప్రేమించాకా చిన్నది అవుతుంది .
ప్రేమ అనే వ్యాధికి పెళ్లి సరైన మందు
అతి మధురమైనది .అతి భాదా కరమైనది
స్నేహానికి సంగీతం కలపటమే ప్రేమంటే
ప్రేమను తీసేస్తే ఈ భూగోళం సమాధి అవుతుంది
ప్రేమ యుద్ధం లాంటిది ఆరంభించటం తేలిక ..ముగించటం కష్టం
No comments:
Post a Comment