Thursday, May 13, 2010

బంగారం కన్నా కరిధేనది అమ్మ ..
తేన కన్నా తియనేనది అమ్మ ....
దేవతను మించిన దేవము అమ్మ ..
ప్రేమకు ప్రతి రూపం అమ్మ ..
ధనననికి దొరకని పెనిది అమ్మ ..
అమ్మ తోనే ఉనాయి లోకాలు అన్ని
అమ్మతోనే ఉనాయి అందాలు అన్ని
అమ్మ తోనే ఉనాయి సుకాలు అన్ని
అందుకే అమ్మ అంటే అందరి అంత ప్రేమ

No comments:

Post a Comment