Monday, May 24, 2010

చెల్లి

నూరేళ్ళు నిలిచే స్నేహం కావాలి
కన్నుల్లో నను దాచే నేస్తం కావాలి
గుండెల్లో ఒదిగిపోయేందుకు ఒక్క చెల్లి కావాలి
.........................................................
ఏ స్నేహం నాకొద్దు

ఏబంధం వేయొద్దు
స్నేహం కాలంతో చేజారిపోతుంటే
బంధం దూరంతో ముడివీడిపోతుంటే
ఏ సంతోషమయినా విషాదంగా మిగిలిపోతుంది
చిన్ని ఆనందం సైతం ఎండమావిలా మారిపోతుంది
అందుకే ఏ స్నేహం నాకొద్దు
నాకు నా చెల్లి బంధం మే కావాలి
నీ అనుకుంటే నీ చిన్న నాటి చిన్న అన్న ....చిన్న ఆవేదనా

No comments:

Post a Comment