ఇంకా నడుస్తున్న ...
అంత దూరం నడిస్తే ...
గతం గుర్తొస్తే ...
తిరిగి వెనక చూస్తే ...
ఎన్ని సంఘటనలు ....ఎన్ని ఊహలు ...
ముందు చూస్తే ...
ఇంకా చాల దూరం నడవాలి ..
జీవితం లో ఎన్నో గెలవాలి ..
ఆ ఆనందం పొందాలి ...
ఈ కవితలు ...ఎప్పుడు రాయాలి ....
మీ చిన్న ఆవేదన రవికాంత
No comments:
Post a Comment