Saturday, March 13, 2010

నా మనసులో దాగి వుంది నీవు కదా
నా గుండె గోపురంలో నిండి వుంది నీవు కదా
నే కన్నా కల నీవు కదా
నా ప్రతి స్పర్శలో నీ అలజడి కదా
నే ప్రతి పూట జపించేది నీ పేరు కదా
నే పీల్చే ప్రతి శ్వాస నిన్ను తాకిన గాలే కదా
కనులు మూసినా నీ రూపమే కదా
కనులు తెరిచినా నీ రూపమే కదా
అనుక్షణం నీ జ్ఞాపకమే కదా .......
నేస్తమా ఎందుకీ మౌనం నామనసుకు ఈ గాయం ?
న్ను అర్ధ్యం చేసుకోవా నేస్తమా నాయందు దయరాదా నేస్తమా ;;;;

మీ చిన్న ఆవేదన చెరుకూరి రవికాంత్

No comments:

Post a Comment