ప్రియా ప్రియతమా...ఇటు చూడు,
ఇటు చూడు,
నా వైపు చూడు,
నా కళ్ళలోకి చూడు,
నా కళ్ళలోని నీ రూపు చూడు
జీవం లేని నా కళ్ళు చూడు,
నీ కాళ్ళ రెపరెపలు చూడలేని ఆ కల్లెందుకు.
మూగబోయిన నా నోరు చూడు,
నిన్ను ప్రియతమా అని పిలవటానికి వీలు లేని ఆ నోరు ఎందుకు.
సరిగా లేని నా గుండె చప్పుడు విను,
నీ గుండె ని తాకలేని ఆ చప్పుడుఎందుకు.
ఆగిపోతున్న నా శ్వాసని తాకు,
నీ శ్వాస లో చేరలేని నా శ్వాస ఎందుకు.
మీ చిన్న ఆవేదన (రవికాంత్)
No comments:
Post a Comment