
నా మనసులో దాగి వుండి నీవు కదా
నా గుండె గోపురంలో నిండి వుండి నీవు కదా
నే కన్నా కల నీవు కదా
నా ప్రతి స్పర్శలో నీ అలజడి కదా
నే ప్రతి పూట జపించేది నీ పేరు కదా
నే పీల్చే ప్రతి శ్వాస నిన్ను తాకిన గాలే కదా
కనులు మూసినా నీ రూపమే కదా
కనులు తెరిచినా నీ రూపమే కదా
అనుక్షణం నీ జ్ఞాపకమే కదా నేస్తమా
నీ చిన్న ఆవేదన .............రవి
You have written very well, I have written here Motivational Quotes and Hindi Shayari, Telugu Quotes and More
ReplyDelete