Sunday, October 24, 2010

ప్రేమ పయనం

మనం ప్రేమిస్తాం... ఆఖరి శ్వాస వరకూ...! మరి మన తర్వాత -- ప్రేమ... ఉంటుందా...?

ఉండకపోతే మన ముందు (చరిత్రలో) పృధ్వీ సంయుక్తలూ, సలీం అనార్కలీలు,... ఉండేవారు కాదేమో...!

సరే మరి... మన తర్వాత...?


నేస్తం... "ప్రేమ పయనం" ఆగేది కాదు సాగేది...

జారిపోయిన క్షణాలు ......

చేతిలోనుచి జారిపోయిన క్షణాలని .
ఎంతో ఆత్రముగా పట్టుకోపోతే జారిపోయాయి .
పోనిలే ఎరుకుందము అనుకుంటే మరికొన్ని జారిపోయాయి ,
రాలిపోయేయినవి ఎరుకోలేక జారిపోతున వాటిని పట్టుకోలేక .
సాగుతున్న పయనంలో నిన్ను చుసినకే నాకు అర్ధం అయింది .
రాల్లి పోయే క్షణాలు రాబోయ క్షణాల్ని మరిచిపోయేలా చేస్తునాయిఅని ;
మీ చిన్నవేదన రవికాంత్

Friday, October 22, 2010

నా కన్నుల వెనుక స్వప్నం నా చెల్లి
నా మాటల వెనుక మౌనం నా చెల్లి
నా శ్వాసల వెనుక స్పందననా చెల్లి
నా విజయం వెనుక శ్రమ వి నా చెల్లి
నా భాధల వెనుక కన్నీరునా చెల్లి
నా గమ్యం వెనుక పయనం నా చెల్లి
నా రేపటి వెనుక నిన్నటివి నా చెల్లి
ఇలా
నేనుగా కనిపించే ప్రతి విషయం లో కనిపించని తోడు నా చెల్లి
బావగారు ఇకనుంచి మీకు అన్ని నచేల్లె .....మీ చిన్న ఆవేదనా
కనులనోని కావ్యమై

కనిపించని గమ్యమై

కన్నీటి గానమై

కాలరాచే కష్టమై

కబళించే ప్రళయమై

కనిపించని గానమై

నను వేధించావు

నా వేదన రూపమైన

ఈ కవితను నీకే అర్పిస్తున్నా.....కాని

ఎన్నటికి నిను మరవనని మాటిస్తున్నా బావ గారు ..మీ చిన్న ఆవేదనా

Thursday, October 21, 2010

మనుషుల మనసులు గెలవాలనుకున్నా
ఆ మనుషులు నన్నే ఓడించాలనుకున్నా
ప్రేమని అందరికి పంచేయలనుకున్నా ...
ఆ ప్రేమ నా చెంతకి చేరకున్న....
మనుషులంతా ఒక్కటే అనుకున్న
ఒక్కొకరి నడిచే దారే వేరైనా, వారి తీరే వేరైనా....
మంచిని పంచి మార్పుని తెద్దామనుకున్నా...
నన్నే అందరు మార్చలనుకున్నా...
అందరి కళ్ళలో ఆనందబాష్పాలు చూడాలనుకున్నా
నాకే కన్నీరును మిగులుస్తున్నా
అందరి తరవాతే నేననుకున్నా
ఆ అందరు నన్ను వెనకకు తోస్తున్నా..
అందరిని నవ్విన్చాలనుకుంటా...
ఆకరికి నన్ను చూసి నవ్వేస్తున్న...
అందరి గమ్యం నేనవ్వాలనుకున్న
వారి గాయం నేనవుతున్నా......కన్నీటి బిందువునవుతున్నా..........మీ చిన్న ఆవేదన రవికాంత్

Tuesday, October 19, 2010

గదిలో
నాలో,
మదిలో,
గదిలాంటి నా మదిలో,
వినపడని సడిలో,
వర్షంలో తడిలో
కవ్వించే కలలో
కనిపించే ఇలలో
పైకెగిసిన అలలో
పరువంలో వలలో
పూసిన ప్రతి విరిలో
పండిన ప్రతి సిరిలో
పారిన ప్రతి ఝరిలో
చేరిన ప్రతి దరిలో
వినిపించే ప్రతి స్వరంలో
వేడుకొనే ప్రతి వరంలో
కోరికల ప్రతి శరంలో
కోసుకున్న ప్రతి నరంలో
ఏరులై పారిన ఎరుపులో
నిన్ను చేరాలనే నా పిలుపులో
ఎప్పటికి వీడని నీ తలపులో
ఎన్నటికి వాడని నా వలపులో
నీవు కావాలనే నాలో
వికసించే నీ నవ్వులు లోలో!!
మీ చిన్న ఆవేదనా రవికాంత్
నీ పాట లో పల్లవి నేనై..

నీ మాట లో మంచిని నేనై..

నీ ఆట లో విజయం నేనై..

నీ ఆనందం లో చిరునవ్వు నేనై..

నీ భాద లో ఓదార్పు నేనై..

నీ ప్రయత్నం లో ప్రోత్సాహం నేనై..

నీ కనుల లో కాంతిని నేనై..

నీ స్వప్నం లో శాంతి ని నేనై..

నీ రాజ్యం లో రాజు ను నేనై..

నీ కవిత లో కవి ని నేనై..

నీ హ్రుదయం లో ప్రేమను నేన...
మీ చిన్న ఆవేదనా రవికాంత్
ప్రక్రుతే లేనప్పుడు ...ప్రపంచం ఎందుకు..?

వెన్నెలే లేనప్పుడు ... చంద్రుడు ఎందుకు..?

కలలె లేనప్పుడు ... నిద్ర ఎందుకు..?

తుమ్మెదలు వాలలేనప్పుడు...పుష్పాలు ఎందుకు..?

మదురమైన మాటలులేనప్పుడు ..స్వరం ఎందుకు..?

ప్రేమే లేనప్పుడు ... మనస్సు ఎందుకు..?

నువ్వే లెనప్పుడు... నేను ఎందుకు..?నా ప్రేమ ఎందుకు..? మీ చిన్నఆవేదన

Monday, October 18, 2010

గాయమయినది నా హ్రుదయానికి
నా ఊపిరుండదు రెపటి ఉదయానికి ||||
గారడీల మాట కాదు
గాలిలొన కబురె కాదు
ఆ బ్రహ్మ చెతిరాతనుకొనా
ఈ భామ గుండె కొతనుకొనా
ఎవరిని యెమని అనుకున్నా
చివరకి విధిరాతకు నెనె బలినైపొతున్నా……….
గాయమయినది నా హ్రుదయానికి
నా ఊపిరుండదు రెపటి ఉదయానికి ||||
నా గ్నాపకాల గతమంతా
నిలిచిపొయె నా చెలి చెంత
నా మౌనరాగ మీవెల
మరిచిపొయె నా చెలి యెల?
నా కనులలొ కధలాడె కన్నీరె కన్నీరు కాదని
నా మనసులొ మెదలాడె రూపమె తనది కాదని
వెక్కిరింపుగ వెల్లిపొయెనె నా వెన్నల
కన్నీరె మిగిలెను నా రెండు కన్నుల
గాయమయినది నా హ్రుదయానికి
నా ఊపిరుండదు రెపటి ఉదయానికి |||| మీ చిన్న ఆవేదనా రవికాంత్

Sunday, October 17, 2010

నా మెదడు మొదటి ఆలోచన నీకొరకు
నా హృదయానికి మొదటి స్పర్శ నువ్వు
నా పెదనికి మొదటి మాట నువ్వు
నా పాదానికి మొదటి అడుగు నీ వైపు
నా కన్నులో మొదటి కన్నీటి బిందువుకి కారణం నువ్వు
నా కన్నులో నిలుచిన ప్రతబింబం నువ్వు
నాకు దైర్యని ఇచే బరోసా నువ్వు
నా ఆనందానికి చిరునామా నువ్వు
నా ఏకాంతానికి అలజడి నువ్వు
నా ఊహలికి ఎదురోచిన రూపం నువ్వు
నా అరదనలన్ని అందుకుని దేముడివి నువ్వు
క్షణ క్షణం ప్రతిక్షణం కలిసివుండి తోడు నువ్వు
నా హృదయంలో తిస్తావేసుకుర్చుందే నువ్వు మీ చిన్నఆవేదనా రవికాంత్

మొదటిసారి

మొదటిసారి ….నీ కళ్ళ ఎదుట నిలిచిన …
రోజు కావలి .
మల్లి కావాలి…!!!

మొదటిసారి…. నీతో నడిచిన
పయనం కావలి
మల్లి కావాలి ..!!!

మొదటి సారి….నీతో మాట్లాడిన
క్షణం కావలి
మల్లి కావలి..!!!

మొదటిసారి నిన్ను తాకిన
పులకరింత కావాలి
మల్లి కావాలి…!!!

మొదటిసారి నీ కౌగిలిలో కలిగిన
పరవశం కావాలి.
మల్లి కావాలి..!!!

మొదటి సరి నిను ముద్దాడిన
మధురం కావలి
మల్లి కావాలి…!!

మొదటి సారి……..
………………..ఒక్కసారి …………
…..ఒక్కసారి………… తిరిగి రావాలి …!!!
ఘడియ చాలు నీ గుండె సవ్వడి తెలుసుకోవటానికి,

క్షణము చాలు నీ కంటిపాపలో నన్ను చూసుకోవటానికి,

కాని జీవితం కూడా సరిపోదు నా వేదన వ్యక్తం చెయ్యటానికి,

యుగము కూడా సరిపోదు నా ప్రేమను నీకు పంచటానికి.
నన్ను నా ప్రేమ ను అర్ధం చేసుకోవటానికి నీకు ఎజన్మ్మ సరిపోదు మా
మీ చిన్న ఆవేదనా రవికాంత
నీవు ఎక్కడ వున్నా ..........
నీవు ఏమిచేస్తున్న.........
నా శ్వాస వున్నవరకు నిగిరించే ఆలోచిస్తాను నేస్తమా ....
మీ చిన్న ఆవేదనా రవికాంత్

నీ జ్ఞాపకం

ఒంటరితనం తో జంటకడుతూ ఎన్నాళ్ళిలా
ఊహలకు ఊసులు చెప్పుకుంటూ ఎన్నాళ్ళిలా
పోగుపడిన ఎన్నోభావాలను నీతో పంచుకోవాలని
కరిగిపోయిన క్షణాలను నీ సమక్షంలో తిరిగిపొందాలని
చెరిగిపోయిన చిరునవ్వుని
నీ చెలిమితో మరలా చిత్రించాలని..
ఎన్ని ఆశలో తెలుసా...మీ చిన్న ఆవేదనా .రవికాంత్

నీజ్ఞాపకం తాలూకూ ఫలితం...
ఈక్షణం నా చెక్కిలిపై జారుతూవుంది

Tuesday, October 12, 2010

ఆలోచనలను అక్షరాలతో,కట్టిపడేస్తే

కవిత

ఊహకు రంగులు జోడిస్తే

చిత్రం,

స్నెహానికి ప్రాణం పోస్తే


నీ రూపం
స్వర్గపు మహా రాజు నువ్వు
మదుర స్వప్నం నువ్వు
కలల రాకుమరుడివి నీవు
అందాల సరిగమ నీవు
మరిసి తారవినువ్వు
అందమయెన సెల ఏరు నువ్వు
చిరు నవ్వు చిందించే సిహం నీవు
ఏయమని వర్ణించను నేన్ను
నేను కాలగణ బావగారు మీరేనని ......!!మీ చిన్న ఆవేదనా రవికాంత్
విరిసిన వెన్నెల కరిగిపోతుంది...
వికసించిన పువ్వు వాడిపోతుంది..
కాని చిగురించిన మన స్నేహం చిరకాలం మిగిలిపోతుంది...
వద్దన్నా వచ్చేది మరణం...
పోవద్దన్నా పోయేది ప్రాణం..
తిరిగి రానిది బాల్యం....
మరువలేనిది మన స్నేహం మీ చిన్నఆవేదనా
అర్ధం అయ్యేలోపే దురమయ్యేది ......కల
అర్ధం అయిన ఒప్పుకోలేనిది ......వాస్తవం
అర్ధం అయ్యే కొద్ది దగ్గరయ్యేది ....స్నేహం
అర్ధం తెలిసిన సరికి కొత్త అర్ధం వెతికేది ...ప్రేమ
అర్ద అయ్యినట్టు అనిపిస్తుంది కానీ ఎప్పటికి అర్ధం కానిది .....జీవితం ...
మీ చిన్న ఆవేదనా రవికాంత్
ఆనందం చెప్పలేనిది......,

సంతోషం పట్టరానిది.......,

ప్రేమ చెరిగిపోనిది..........,

కానీ ..

స్నేహం మరువలేనిది...... మీ చిన్నవేదన రవికాంత్
వేదించే వేసవి నువ్వు అయితే లాలించి జాబిలీ నా చెల్లి ,
సోయగాల కోమలివి నవ్వు అయితే నేన్ను రక్షించి కవచం నా చెల్లి,
కోపగించుకోనేది నీవు అయితే నిన్ను ప్రేమించి ప్రేమ నఅ చెల్లి ,
కళా రాత్రి నిశిది నవ్వు అయితే వెలుగు పంచు ప్రమిద నా చెల్లి ,
మీ చిన్నవేదన రవికాంత్
మంచితనం లో మహారాజు లా వునావు బావ ,
ఉద్దం లో యోద్దుడు లా,
సమస్య ల సుడి లో వీరుడు లా,
బదల లో బండవుడు లా,
లాలన లో స్నేహేతుడు లా,
ప్రేమ లో విజయుడు లల,
మా చెల్లి హృదయంలో ఆరాధ్య దేవంలా వుండాలి బావ గారు .......
మీ చిన్న ఆవేదనా ... రవికాంత్

మేగపు ప్రయాణం వర్షించే వరకు

రవి రాజబోగం అస్తమించే వరకు

జ్యోతి వెలుగు వున్నా అంతవరకు

కళల పయనం చుక్కలని అనతి వరకు

అలల జీవితం ఒడ్డు వరకు

బావ గారు మరి మన గమనం ఎఅంతవరకు ........?

మీ చిన్న ఆవేదనా

Monday, October 11, 2010

పాపం పిచిమనసు

ప్రేమించేమనసు వుంటే మిగిలేది కన్నిలేన .
నా అనుకున్న నవలే నాకు దురమతే .
నేనే నవలకి బరమైతే
నా బ్రతుకే నాకు బరువతే .
నా అన్న వాళ్ళ కోసం కలగన్న నా కల్లో,
కన్నిలే మిగిలిస్తే ?
నేను ప్రేమను ఎచిపుచుకోవల ఇది ఒక్క శాపమా ?
నేస్తమా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ?
మీ చిన్న ఆవేదనా ..........