చేతిలోనుచి జారిపోయిన క్షణాలని .
ఎంతో ఆత్రముగా పట్టుకోపోతే జారిపోయాయి .
పోనిలే ఎరుకుందము అనుకుంటే మరికొన్ని జారిపోయాయి ,
రాలిపోయేయినవి ఎరుకోలేక జారిపోతున వాటిని పట్టుకోలేక .
సాగుతున్న పయనంలో నిన్ను చుసినకే నాకు అర్ధం అయింది .
రాల్లి పోయే క్షణాలు రాబోయ క్షణాల్ని మరిచిపోయేలా చేస్తునాయిఅని ;
మీ చిన్నవేదన రవికాంత్
No comments:
Post a Comment