Tuesday, October 19, 2010

నీ పాట లో పల్లవి నేనై..

నీ మాట లో మంచిని నేనై..

నీ ఆట లో విజయం నేనై..

నీ ఆనందం లో చిరునవ్వు నేనై..

నీ భాద లో ఓదార్పు నేనై..

నీ ప్రయత్నం లో ప్రోత్సాహం నేనై..

నీ కనుల లో కాంతిని నేనై..

నీ స్వప్నం లో శాంతి ని నేనై..

నీ రాజ్యం లో రాజు ను నేనై..

నీ కవిత లో కవి ని నేనై..

నీ హ్రుదయం లో ప్రేమను నేన...
మీ చిన్న ఆవేదనా రవికాంత్

No comments:

Post a Comment