మనుషుల మనసులు గెలవాలనుకున్నా
ఆ మనుషులు నన్నే ఓడించాలనుకున్నా
ప్రేమని అందరికి పంచేయలనుకున్నా ...
ఆ ప్రేమ నా చెంతకి చేరకున్న....
మనుషులంతా ఒక్కటే అనుకున్న
ఒక్కొకరి నడిచే దారే వేరైనా, వారి తీరే వేరైనా....
మంచిని పంచి మార్పుని తెద్దామనుకున్నా...
నన్నే అందరు మార్చలనుకున్నా...
అందరి కళ్ళలో ఆనందబాష్పాలు చూడాలనుకున్నా
నాకే కన్నీరును మిగులుస్తున్నా
అందరి తరవాతే నేననుకున్నా
ఆ అందరు నన్ను వెనకకు తోస్తున్నా..
అందరిని నవ్విన్చాలనుకుంటా...
ఆకరికి నన్ను చూసి నవ్వేస్తున్న...
అందరి గమ్యం నేనవ్వాలనుకున్న
వారి గాయం నేనవుతున్నా......కన్నీటి బిందువునవుతున్నా..........మీ చిన్న ఆవేదన రవికాంత్
No comments:
Post a Comment