మొదటిసారి ….నీ కళ్ళ ఎదుట నిలిచిన …
రోజు కావలి .
మల్లి కావాలి…!!!
మొదటిసారి…. నీతో నడిచిన
పయనం కావలి
మల్లి కావాలి ..!!!
మొదటి సారి….నీతో మాట్లాడిన
క్షణం కావలి
మల్లి కావలి..!!!
మొదటిసారి నిన్ను తాకిన
పులకరింత కావాలి
మల్లి కావాలి…!!!
మొదటిసారి నీ కౌగిలిలో కలిగిన
పరవశం కావాలి.
మల్లి కావాలి..!!!
మొదటి సరి నిను ముద్దాడిన
మధురం కావలి
మల్లి కావాలి…!!
మొదటి సారి……..
………………..ఒక్కసారి …………
…..ఒక్కసారి………… తిరిగి రావాలి …!!!
No comments:
Post a Comment