తెలియకుండా జరిగేది పుట్టుక
ఎప్పుడు వస్తుందో తెలియనిది చావు
చావు పుట్టుకుల మద్య వంతెన జీవితం
నిలపలేని నడక సమయం
గడిచే ప్రతి క్షణం గమ్యం వైపే
అనుభవిస్తూ ఆనందిస్తూ సాగిపోవడమే!
Monday, May 24, 2010
నాయకుడు
పదునైన మాటలు కూర్చి పేర్చి
ఆవేశం అభినయం చేర్చి
జనాన్ని ఒప్పించి మెప్పించి
నిజం నిజాయితేనే మార్గమని
చేత ఉన్న ఓటే భవిష్యత్తు బాటని
ఆలోచించమని అలోచించి వాడమని
ఉత్తేజ పరచి ఉర్రుతలూగించి
కధం తొక్కుతూ తనకు తనే సాటని
జనం లోని వాడే జనం తోనే అని
జనం మంచే తన మంచి అన్నుకున్నవాడే నాయకుడు
ఆవేశం అభినయం చేర్చి
జనాన్ని ఒప్పించి మెప్పించి
నిజం నిజాయితేనే మార్గమని
చేత ఉన్న ఓటే భవిష్యత్తు బాటని
ఆలోచించమని అలోచించి వాడమని
ఉత్తేజ పరచి ఉర్రుతలూగించి
కధం తొక్కుతూ తనకు తనే సాటని
జనం లోని వాడే జనం తోనే అని
జనం మంచే తన మంచి అన్నుకున్నవాడే నాయకుడు
........జ్యోతి............
చిరు దిపంవంటి రూపం వమ్మ నిధమ్మ..
నీ చిరునవ్వే నీలో అందం చందం లేవమ్మ ...
మరలరనిది మరిచిపోనిది నీ స్నేహం అమ్మ ....
మంచికి మారుపేరు నీవేలే అమ్మ .....
నా చిన్ననాటి సేహితురలివి నివుఅమ్మ..
నా అమ్మ ను మించిన అబిమానం నిలోవుంది అమ్మ ...
నా చీకటి జీవితానికి వెలుగు నీవమ్మ ...
నా ఆశయాలకు అండగా నిలిచావమ్మ ...
అమ్మ లోని అనురాగాని నాకు పంచావు అమ్మ ...
నా జీవితానికి అందంనివ్వెనమ్మ .....
నా చీకటి జీవితంలో జ్యోతి వె వెలుగును నింపావు అమ్మ .......
నా తల్లి లాంటి చెల్లెమ్మ మాకు ఎందుకు ధూరం అవుతునావు అమ్మ?
చిరు దిపంవంటి రూపం వమ్మ నిధమ్మ..
నీ చిరునవ్వే నీలో అందం చందం లేవమ్మ ...
మరలరనిది మరిచిపోనిది నీ స్నేహం అమ్మ ....
మంచికి మారుపేరు నీవేలే అమ్మ .....
నా చిన్ననాటి సేహితురలివి నివుఅమ్మ..
నా అమ్మ ను మించిన అబిమానం నిలోవుంది అమ్మ ...
నా చీకటి జీవితానికి వెలుగు నీవమ్మ ...
నా ఆశయాలకు అండగా నిలిచావమ్మ ...
అమ్మ లోని అనురాగాని నాకు పంచావు అమ్మ ...
నా జీవితానికి అందంనివ్వెనమ్మ .....
నా చీకటి జీవితంలో జ్యోతి వె వెలుగును నింపావు అమ్మ .......
నా తల్లి లాంటి చెల్లెమ్మ మాకు ఎందుకు ధూరం అవుతునావు అమ్మ?
చెల్లి
నూరేళ్ళు నిలిచే స్నేహం కావాలి
కన్నుల్లో నను దాచే నేస్తం కావాలి
గుండెల్లో ఒదిగిపోయేందుకు ఒక్క చెల్లి కావాలి
.........................................................
ఏ స్నేహం నాకొద్దు
ఏబంధం వేయొద్దు
స్నేహం కాలంతో చేజారిపోతుంటే
బంధం దూరంతో ముడివీడిపోతుంటే
ఏ సంతోషమయినా విషాదంగా మిగిలిపోతుంది
చిన్ని ఆనందం సైతం ఎండమావిలా మారిపోతుంది
అందుకే ఏ స్నేహం నాకొద్దు
నాకు నా చెల్లి బంధం మే కావాలి
నీ అనుకుంటే నీ చిన్న నాటి చిన్న అన్న ....చిన్న ఆవేదనా
కన్నుల్లో నను దాచే నేస్తం కావాలి
గుండెల్లో ఒదిగిపోయేందుకు ఒక్క చెల్లి కావాలి
..............................
ఏ స్నేహం నాకొద్దు
ఏబంధం వేయొద్దు
స్నేహం కాలంతో చేజారిపోతుంటే
బంధం దూరంతో ముడివీడిపోతుంటే
ఏ సంతోషమయినా విషాదంగా మిగిలిపోతుంది
చిన్ని ఆనందం సైతం ఎండమావిలా మారిపోతుంది
అందుకే ఏ స్నేహం నాకొద్దు
నాకు నా చెల్లి బంధం మే కావాలి
నీ అనుకుంటే నీ చిన్న నాటి చిన్న అన్న ....చిన్న ఆవేదనా
Saturday, May 22, 2010
నువ్వు లేక నేను లేనని నీకు తెలుసు,
క్షణ క్షణం కన్నీటి కెరటం గుండెను తడి చేస్తూ కరిగించేస్తుంటే,
నువ్వు నన్ను మర్చిపోయావనే నిజాన్ని మరచిపోలేకపోతున్నాను...
నీ జ్ఞాపకాల మంటలలో మనసు కాలిపోయింది..
ఐనా దానికి నిన్ను ప్రేమించడం మాత్రమే తెలుసు...
ధైర్యం చేప్పడానికని దగ్గరకు తీసుకున్న నీ చేతి స్పర్శ నా చేతిలో ఉంది,
నీ కళ్ళలో ఒకనాడు జారిన నీటి బొట్టు పదిలంగా నా గుండెలో ఉంది,
పదే పదే నువ్వు పిలిచిన నా పేరు నా మనసు లో ఉంది,
నిన్ను ఒక్కసారి చూడాలని ఆశగా ఉంది,
కానీ నీ రూపం మాత్రం కళ్ళు తుడుచుకున్నా కనిపించడం లేదు.
వర్షమైతే ఆగేదేమో కానీ ఇది కన్నీటి వరద...
అందరూ ప్రేమిస్తున్న నన్ను నేను ప్రేమించుకోలేకపోతున్నాను నీ ద్వేషం గుర్తొచ్చి...
నీ వాడిని మాత్రమే అనుకున్న నేను నీకే పరాయిని ఐపోయాను...
నువ్వడిగినవి అన్ని ఇస్తున్నాను అనుకున్నాను గాని నా సంతోషాన్ని అడుగుతావనుకోలేదు...
ప్రతి క్షణం నిన్ను సంతోషం గా చూస్కోవాలి అనుకున్నా కానీ నేను దూరం గా ఉంటేనే నువ్వు సంతోషం గా ఉంటాను అన్నావ్...
ఆ నిముషమే నేను మరణించాను..
Friday, May 21, 2010
జ్యోతి
జ్యోతి
లోకానికి వెలుగు జ్యోతి
కంటికి వ్బెలుగు జ్యోతి
రవికి వెలుగు జ్యోతి
చంద్రుడుకు వెలుగు జ్యోతి
కిరణానికి చీకటి లేదు ..
సిరిమువ్వకి మౌనం లేదు ..
చిరునవ్వు కి మరణం లేదు ..
మన స్నేహానికి అంతం లేదు..
మరిచే స్నేహం చేయకు ..
చేసే స్నేహం మరువకు ..! ............మీ చిన్న ఆవేదనా
లోకానికి వెలుగు జ్యోతి
కంటికి వ్బెలుగు జ్యోతి
రవికి వెలుగు జ్యోతి
చంద్రుడుకు వెలుగు జ్యోతి
కిరణానికి చీకటి లేదు ..
సిరిమువ్వకి మౌనం లేదు ..
చిరునవ్వు కి మరణం లేదు ..
మన స్నేహానికి అంతం లేదు..
మరిచే స్నేహం చేయకు ..
చేసే స్నేహం మరువకు ..! ............మీ చిన్న ఆవేదనా
Tuesday, May 18, 2010
జీవితం
ప్రతి క్షణం అనిపించేది
చీ జీవితం, ఏమిటి దీని అర్దం అని
నాకు సమాధానం దొరికింది
జీవితం “జీవించ”డానికి కాదని
జీవితం అనుభవించడానికని
ఎవరినీ ఉద్దరించనక్కర్లేదని
నన్ను నేను ఉద్దరించుకుంటే చాలునని
నాకు నచ్చినది, నేను అనుకున్నది
సాదించి ఆనందించడమే “జీవితం” అని
నడక
నిరాశావాదిని కాను
నిజాన్ని నిజాయితీగా అలోచిస్తాను..
తెలియకుండా జరిగేది పుట్టుక
ఎప్పుడు వస్తుందో తెలియనిది చావు
చావు పుట్టుకుల మద్య వంతెన జీవితం
నిలపలేని నడక సమయం
గడిచే ప్రతి క్షణం గమ్యం వైపే
అనుభవిస్తూ ఆనందిస్తూ సాగిపోవడమే!
నిజాన్ని నిజాయితీగా అలోచిస్తాను..
తెలియకుండా జరిగేది పుట్టుక
ఎప్పుడు వస్తుందో తెలియనిది చావు
చావు పుట్టుకుల మద్య వంతెన జీవితం
నిలపలేని నడక సమయం
గడిచే ప్రతి క్షణం గమ్యం వైపే
అనుభవిస్తూ ఆనందిస్తూ సాగిపోవడమే!
ప్రేమ
స్నేహంతో మొదలవుతుందంటారు
తొలి చూపు మలి చూపు ప్రేమ ఎప్పుడు మరి?
చావు లేనిదంటారు, అనగా విన్నాను నిజం తెలియదు
అసలు ప్రేమ అంటే ఏమిటి?
ఒక అవసరం ఏమో కదా?
నీకు నేను నాకు నువ్వు అనుకోవడమేనా?
ప్రేమ ఒక అవసరం అయినపుడు
అంత కష్టమా దానిని పొందటం?
తొలి చూపు మలి చూపు ప్రేమ ఎప్పుడు మరి?
చావు లేనిదంటారు, అనగా విన్నాను నిజం తెలియదు
అసలు ప్రేమ అంటే ఏమిటి?
ఒక అవసరం ఏమో కదా?
నీకు నేను నాకు నువ్వు అనుకోవడమేనా?
ప్రేమ ఒక అవసరం అయినపుడు
అంత కష్టమా దానిని పొందటం?
Thursday, May 13, 2010
Subscribe to:
Comments (Atom)