Monday, May 24, 2010

ప్రతి నిత్యం నాతో ఉంటూ
అనుభవాలను పంచుతూ
నాలో ఉన్న నువ్వేవరు అసలు?
మనసువా? మనసు ఒక ఊహే నిజం కాదే?
ఆ నువ్వు నా అలోచనవు కదూ?
అవును నాకు తెలిసింది నువ్వు నా ఆలోచనవే

No comments:

Post a Comment