Tuesday, May 18, 2010

ఒంటరి తనం...
----------------
ఒంటరి తనం...
ఎవరికోసమొ తెలియని
అంతమెపుడో తెలియని
అంతమంటు వుందోలేదో తెలియని
మరుసటి క్షణం మారుతుందని
ప్రతిక్షణం ఎదురు చూస్తూ..ఒంటరిగా నేను

No comments:

Post a Comment