ప్రతి క్షణం అనిపించేది
చీ జీవితం, ఏమిటి దీని అర్దం అని
నాకు సమాధానం దొరికింది
జీవితం “జీవించ”డానికి కాదని
జీవితం అనుభవించడానికని
ఎవరినీ ఉద్దరించనక్కర్లేదని
నన్ను నేను ఉద్దరించుకుంటే చాలునని
నాకు నచ్చినది, నేను అనుకున్నది
సాదించి ఆనందించడమే “జీవితం” అని
No comments:
Post a Comment