Saturday, October 17, 2009

ముగ గానం

మనో వేదన

మగ్రం ఏదేనా పయనం ఎంధకేనా .......

దానిని చేగించగలిగే పదం చిన్నదేగా .........

చేతులు చేజారిన చేతిరేకలు మారిన ......

మన తలరాత మారదుగా .......

కష్టాలు ఎనివున బాధలు యేని ఆఈన ....

మంచేఅలోచన ఒకటి చాలు మంచి మగ్రని చూపుతుంది ....

మీ...... రవికాంత్ చెరుకూరి ......

Wednesday, October 14, 2009

ఒక్క నిమిషము

ఈ నిమిషము ఓటమీ అఈతే .....
మరు నిమిషము గెలుపెనేమో .....
ఈఒక్క మలుపు గెలుపే జివితనే మర్చేస్తుందేమో ...
. ......రవికాంత్.........

నిను మరవలేను ........

నిను మరవాలని ....
నా రుధయం శీలాల మారితే ......
ఆ శిలే కరిగి శిల్పం అఈతే.........
నిను నేను ఎలమరవగాలను......
.... రవికాంత్ ......

రవి పలుకు స్వాతి చినుకు

రవి పలుకులు స్వాతి చినుకులు .......
సంధ్యా వెలుగులు మంచు పలుకులు .......
కొమ్మ చాటున చిగురించిన చిగురులు ........
చిగురుచాటున చిన్న చిన్న మొగ్గలు .............
ఆ మొగ్గల బుగ్గన పడిన స్వాతి చినుకులు ......
రవి పలుకులు స్వాతి చినుకులు మువల సవడితో చెందులేసిన ........
ఆ సింధుల సవడిలో రవి పలుకులు స్వాతి చినుకులతో చెందులేసేనే ........
రవి పలుకులు సర్వం స్వాతి చినుకుల చిందులకు బానిస ఆఈనే .........
మీ ....
రవికాంత్

Tuesday, October 13, 2009

ఆవేదన

ఓ నేస్తమా నా ప్రాణమా నీ కోసమే ఆవేదన
ఏమైనదో నా మనసులో ప్రతిక్షణము నీ ఆలోచనే
ఏనాడు నేను ఇంతలా ఆలొచించలేదె
ఏనడు ఈ బాదను ఇంతలా అనుభవించలేదె ......
రోజు రోజుకు నీపై ప్రేమ పెరిగిపొతుందే
అది స్నెహమో ప్రేమో ఏమో తెలియక దిగులుగా ఉన్నదే
నా మనసు నీకు తెలిసినా తెలియనట్టుగ ఉంటునావే
ప్రేమకు స్నేహం ఎప్పుడు అవసరమే కదా
స్నేహానికి ప్రేమే తోడైతే విడిపోని బందమే గా
ఏ స్వార్దం నాలొ లేదమ్మ
నన్ను అర్దం చేసుకొవమ్మ
తప్పో ఓప్పొ తెలియదు కాని నీ నుంచి విడిపోనమ్మ ...
-రవికాంత్ చెరుకూరి