Saturday, October 17, 2009

మనో వేదన

మగ్రం ఏదేనా పయనం ఎంధకేనా .......

దానిని చేగించగలిగే పదం చిన్నదేగా .........

చేతులు చేజారిన చేతిరేకలు మారిన ......

మన తలరాత మారదుగా .......

కష్టాలు ఎనివున బాధలు యేని ఆఈన ....

మంచేఅలోచన ఒకటి చాలు మంచి మగ్రని చూపుతుంది ....

మీ...... రవికాంత్ చెరుకూరి ......

No comments:

Post a Comment