Wednesday, October 14, 2009

రవి పలుకు స్వాతి చినుకు

రవి పలుకులు స్వాతి చినుకులు .......
సంధ్యా వెలుగులు మంచు పలుకులు .......
కొమ్మ చాటున చిగురించిన చిగురులు ........
చిగురుచాటున చిన్న చిన్న మొగ్గలు .............
ఆ మొగ్గల బుగ్గన పడిన స్వాతి చినుకులు ......
రవి పలుకులు స్వాతి చినుకులు మువల సవడితో చెందులేసిన ........
ఆ సింధుల సవడిలో రవి పలుకులు స్వాతి చినుకులతో చెందులేసేనే ........
రవి పలుకులు సర్వం స్వాతి చినుకుల చిందులకు బానిస ఆఈనే .........
మీ ....
రవికాంత్

No comments:

Post a Comment