ఓ నేస్తమా నా ప్రాణమా నీ కోసమే ఆవేదన
ఏమైనదో నా మనసులో ప్రతిక్షణము నీ ఆలోచనే
ఏనాడు నేను ఇంతలా ఆలొచించలేదె
ఏనడు ఈ బాదను ఇంతలా అనుభవించలేదె ......
రోజు రోజుకు నీపై ప్రేమ పెరిగిపొతుందే
అది స్నెహమో ప్రేమో ఏమో తెలియక దిగులుగా ఉన్నదే
నా మనసు నీకు తెలిసినా తెలియనట్టుగ ఉంటునావే
ప్రేమకు స్నేహం ఎప్పుడు అవసరమే కదా
స్నేహానికి ప్రేమే తోడైతే విడిపోని బందమే గా
ఏ స్వార్దం నాలొ లేదమ్మ
నన్ను అర్దం చేసుకొవమ్మ
తప్పో ఓప్పొ తెలియదు కాని నీ నుంచి విడిపోనమ్మ ...
-రవికాంత్ చెరుకూరి
Nice Anna
ReplyDelete