తెలుగు కవితలు
Sunday, October 13, 2013
ఓటు కావాలని మురిపిస్తారు
ఓటు వేసాక మరిపిస్తారు
అధికారం వచ్చాక ముంచేస్తారు
ఓటరు మహాశయా ........
గుర్తుంచుకో....
... ఆపదలో ఆదుకునేవాడు
కష్టాల్లో అండగా నిలిచేవాడు
కన్నీళ్ళని తుడిచేవాడు
నాయకుడు కావాలి
మసిపూసి మారేడు కాయ అని చెప్పేవాడు కాదు
నీ ఓటు కు నువ్వు రాజువు
నువ్వు గెలిపించేవాడే సేవకుడు
గుర్తుంచుకో .
ఎప్పటి నుంచో నా మది చేస్తుంది నీ ధ్యానం
ఆశతో అర్ధిస్తున్న కావలి నీ అంగీకారం
మన మధ్య ప్రేమను పెంచాలి నీ సమాధానం
నీ అభిప్రాయం కోసం చూస్తున్నాను ప్రతి దినం
తిరస్కరించిన పర్వాలేదు వహిస్తాను మౌనం
ఉద్రేక పడి కలిగించాను ఏనాటికి నీకు ఆటంకం
ఎప్పటికైనా నా మనస్సు నీకే అంకితం
నా ప్రేమ పవిత్రం నువ్వు గుర్తిస్తే సంతోషం
నేను ఎల్ల వేళల కోరుకునేది నీ క్షేమం
నీ రాక కోసం ఎదురు చూస్తాను జీవితాంతం...........మీ చిన్న ఆవేదనా
Friday, February 17, 2012
నిన్ను ప్రేమించని
నువ్వు నవ్వితేయ్ చాలు.....ముత్యాలు ఎందుకు
నువ్వు పడితే చాలు...... కోకిల ఎందుకు
నువ్వు నడిస్తేయ్ చాలు....... హంస ఎందుకు
నిన్ను ప్రేమించని.........నా జన్మ ఎందుకు ,,,,మీ చిన్న ఆవేదనా
నువ్వు పడితే చాలు...... కోకిల ఎందుకు
నువ్వు నడిస్తేయ్ చాలు....... హంస ఎందుకు
నిన్ను ప్రేమించని.........నా జన్మ ఎందుకు ,,,,మీ చిన్న ఆవేదనా
కళ్ళు నావి చూపు నీది
కళ్ళు నావి చూపు నీది
పెదవి నాది మాట నీది
మనసు నాది అలజడి నీది
ఇదేనేమో సోమ్మకడిది సోకొకడిది అంటే
Subscribe to:
Comments (Atom)

