Sunday, October 13, 2013

ఎప్పటి నుంచో నా మది చేస్తుంది నీ ధ్యానం ఆశతో అర్ధిస్తున్న కావలి నీ అంగీకారం మన మధ్య ప్రేమను పెంచాలి నీ సమాధానం నీ అభిప్రాయం కోసం చూస్తున్నాను ప్రతి దినం తిరస్కరించిన పర్వాలేదు వహిస్తాను మౌనం ఉద్రేక పడి కలిగించాను ఏనాటికి నీకు ఆటంకం ఎప్పటికైనా నా మనస్సు నీకే అంకితం నా ప్రేమ పవిత్రం నువ్వు గుర్తిస్తే సంతోషం నేను ఎల్ల వేళల కోరుకునేది నీ క్షేమం నీ రాక కోసం ఎదురు చూస్తాను జీవితాంతం...........మీ చిన్న ఆవేదనా

1 comment: