Sunday, October 13, 2013

ఓటు కావాలని మురిపిస్తారు ఓటు వేసాక మరిపిస్తారు అధికారం వచ్చాక ముంచేస్తారు ఓటరు మహాశయా ........ గుర్తుంచుకో.... ... ఆపదలో ఆదుకునేవాడు కష్టాల్లో అండగా నిలిచేవాడు కన్నీళ్ళని తుడిచేవాడు నాయకుడు కావాలి మసిపూసి మారేడు కాయ అని చెప్పేవాడు కాదు నీ ఓటు కు నువ్వు రాజువు నువ్వు గెలిపించేవాడే సేవకుడు గుర్తుంచుకో .

1 comment: