Sunday, October 13, 2013

కాదది కాదిది పోరాటం జీవితానికై ఆరాటం త్యాగం చేసే తరుణమిది లోకాన్ని కాచే మార్గమేది ఎవరో ఎపుడో అన్నారురా దేశమంటే మట్టి కాదని దేశమంటే మనుషులని నీ కోసం చేసేది స్వార్థం అయితే పరులకై చేసేది పరమార్థం అవుతుంది

2 comments:

  1. నమస్తే అండి మీ బ్లాగ్ గురించి మాట్లాడాలి 7259511956 జాని.తక్కెడశిల ప్రతిలిపి వెబ్ సైట్ తెలుగు విభాగం

    ReplyDelete