Sunday, January 24, 2010

కన్నీటి  వాన  నీ  కళ్ళలోన
చిన్నారి కన్నా ఎడారిలోన
ఏకాకి లాగా అయ్యావు నాన్న
కానిలే దిగులే నీకెలా
కలిగి విదితో సాగల
బ్రతుకే నడిచే శిలల మేదిలేల

No comments:

Post a Comment