Sunday, January 24, 2010

ఎన్నాళ్ళ

ఎన్నాళ్ళ  దూరం  గుండెల్లో  గాయం
అయ్యింది బందం ఉప్పొంగే సంద్రం
అయిపోయే పాపం అమ్మ వైనం
విడిగా నలిగే బందాలు
జతగా కలిసే ఏనాడూ
మమతే కురిసే మనస్సు తడిసే వేల

No comments:

Post a Comment