ఎన్నాళ్ళ దూరం గుండెల్లో గాయం
అయ్యింది బందం ఉప్పొంగే సంద్రం
అయిపోయే పాపం ఈ అమ్మ వైనం
విడిగా నలిగే బందాలు
జతగా కలిసే ఏనాడూ
మమతే కురిసే మనస్సు తడిసే వేల
Sunday, January 24, 2010
ఎన్నాళ్ళ
మరుజన్న్మ లో
ఒంటరిగా పయనిస్తున నాజీవితంలోకి నివు అనుకోకోకుండా వచవు .....
నజివిత గమ్యం నివే ఐనతరునంలో నా నుంచి దూరంగా వేలిపోయవు ....
నివు లేని యి జీవితంలో అనుబవలె కానీ అనుబుతులు లేవు .............
మరుజన్న్మ లోనైనా నాతో జీవితాంతం పయనిస్తవుకదు నేస్తం .......
నా ... చిన్న ఆవేదన
నజివిత గమ్యం నివే ఐనతరునంలో నా నుంచి దూరంగా వేలిపోయవు ....
నివు లేని యి జీవితంలో అనుబవలె కానీ అనుబుతులు లేవు .............
మరుజన్న్మ లోనైనా నాతో జీవితాంతం పయనిస్తవుకదు నేస్తం .......
నా ... చిన్న ఆవేదన
నీకు తెలుసు
నీకు తెలుసు ….
నన్ను ఎప్పటికీ కలవని …..
తెలిసి కూడా మాట్లలు కలిపావు …!!!
నీకు తెలుసు …..
నన్ను ఎపట్టికేన ఎడిపిస్తావని
నీకు తెలుసు …
నేను నిను తకలేను అని ……
తెలిసి కూడా కవ్విన్చావు ……!!
నీకు తెలుసు ..
నాకు దురమవుతవని
తెలిసి కూడా ప్రేమించావు ….!!
నీకు తెలుసు ….తెలుసు …..
తెలిసి తెలిసి ప్రేమించావు …!!
నాకు తెలియకుండా దురమయవు …!!!!!!
.... మీ ..,రవికాంత్
ప్రేమించిన ప్రాణానికి
స్పందిన్చేయ్ హృదయమా ….
సవ్వడి లేక మిగిలవా ……,
స్వర్గాలు చూసావా …,
సుధేఎర్గ నరకం ల మిగిలవ ..!!
ప్రేమించిన ప్రాణానికి ,.
శాశ్విత విరహం మిగిల్చవా ..!!!
Subscribe to:
Comments (Atom)