Friday, October 22, 2010

నా కన్నుల వెనుక స్వప్నం నా చెల్లి
నా మాటల వెనుక మౌనం నా చెల్లి
నా శ్వాసల వెనుక స్పందననా చెల్లి
నా విజయం వెనుక శ్రమ వి నా చెల్లి
నా భాధల వెనుక కన్నీరునా చెల్లి
నా గమ్యం వెనుక పయనం నా చెల్లి
నా రేపటి వెనుక నిన్నటివి నా చెల్లి
ఇలా
నేనుగా కనిపించే ప్రతి విషయం లో కనిపించని తోడు నా చెల్లి
బావగారు ఇకనుంచి మీకు అన్ని నచేల్లె .....మీ చిన్న ఆవేదనా

No comments:

Post a Comment