Friday, October 22, 2010

కనులనోని కావ్యమై

కనిపించని గమ్యమై

కన్నీటి గానమై

కాలరాచే కష్టమై

కబళించే ప్రళయమై

కనిపించని గానమై

నను వేధించావు

నా వేదన రూపమైన

ఈ కవితను నీకే అర్పిస్తున్నా.....కాని

ఎన్నటికి నిను మరవనని మాటిస్తున్నా బావ గారు ..మీ చిన్న ఆవేదనా

No comments:

Post a Comment