Saturday, February 27, 2010

ఓనేస్తమ


నీ బరమంతనేను మొస్తాను.....
నీ బదలని నేను బరిస్తాను .........
నేను నిన్ను మనసారా చేరతిస్తాను .....
నేను నీకు జీవితాంతం సేవచేస్తాను .......
నేను నిన్ను నా జివితతం రాణిలా చూసుకుంటాను .....
నేను నిన్ను నాదేవతల పూజిస్తాను నేస్తం ....;;;;
నీవు సరే అనేసేవ నేస్తం ;;
మనమిధారం కలసి గగనాని కలిసి వద్థము నేస్తం ;
మనమిధారం కలసి స్వప్నలోకం ఎలేధం నేస్తం ;
నేను కన్నా నా తిపికలను నీవు నిజం చేయవ నేస్తం ;
ఓనేస్తమ ;;;
నీవు అధరాకుమ,
నీవు బెధరకుమ ,
నీకు నేను తోడయేఉంటానమ్మ నీ జివితతం నేస్తం .
నను అర్ధం చేసుకోవా నేస్తం..........
ఇది.నాచిన్న ఆవేదన ,,,,,రవికాంత్

Thursday, February 25, 2010

కవ్వించే నీ కళ్ళు చూసి నా కళ్ళు అయ్యాయి కలల మాయం

వికసించే నీ చిరునవ్వు చూసి నా హృదయం అయ్యింది నీకు దాసోహం

క్షణమయినా కునుకు రానీయదు కన్నుల్లో నీ రూపం

ఏక నీ తలపుతోనే నా మనస్సు వుంది


నీ ప్రేమ కోసమే నా తనువూ వుంది

మీ .... చిన్న ఆవేద (రవికాంత్)
నువ్వే నా కల


నన్ను వెంటడే అల


నీ చూపులతో వేశావు


నా హృదయానికి వల

నువ్వే నా లయ

నన్ను అర్ధం చేసుకోవా నేస్తం
మీ ........చిన్న ఆవేదన ...(రవికాంత్)
హాయ్ ..ఫ్రెండ్స్ మీ చిన్న ఆవేదనకు ఇక సెలవు
నా ప్రేమకే సెలవు ...
నా ధరికె సెలవు ...
నా ప్రేమకలనికే సెలవు..
నా దేవనికే సెలవు ...
ఈ సున్యం నా పయనం
ఈ జన్మకే ఈక సెలవు
నామదిలోని నీ రూపాని చెరిపి నేను మనసారా ఏడ్చాను నేస్తం
కనరాని గాయంని కదిపి కడుపువుబ్బ నవినాను నేస్తం
నా నిడ నివు విడగానే నాకు మిగిలెను కనిరు మాయం నేస్తం
మరుజన్మ్మ లోనేన నాపే దయచుపుతవని నేను ఈక సెలవు
నా ఆశా శ్వాస ఈజన్మకి నికే అంకితం చేస్తూ ఇక సెలవు నేస్తం
మీ...చిన్న ఆవేదన (రవికాంత్)..





ప్రేమ గోపదె కానీ గుడిది కాదు కదా ?
ప్రేమకి కూడా ఓటమి వుతుందా ....?
ప్రేమ ఎపుడు ఓడిపోకూడదు కదా?
కానీ ప్రేమ ఓడిపోకూడదు
ప్రేమలో ఎనేనో ప్రేమలు వునవి
అవి అమ్మప్రేమ కావచ్చు
అమ్మ ఈ ప్రేమ కావచ్చు
జీవితంలో అలోచించి అడుగు ముందుకువ
నా నరాలతో స్వరాలు మీటి ,
పెదాలతో పదాలు కూర్చి,
వేదననే వేదిక చేసి నీకై గీతం ,
ఆలపించి, ఆలసించి , నిరసించి పోయాను ..........
నేస్తం ,,,నేస్తం,,,,,నేస్తం ,,,,,మీ చిన్న ఆవేదన
రవికాంత్

ఇక సెలవు నేస్తం ఇక సెలవు

ఇక సెలవు నేస్తం ఇక సెలవు
నేను ని నవ్వు కవలనుకూనను
కానీ నీవు ?
నేను పలుకు కవలనుకునాను
కానీ నీవు ?
నేను నిమనసు కవలనుకూనను
కానీ నీవు ?
నేను నీ ప్రేమ కవలనుకునాను
కానీ నీవు ?
నేను నీవు సర్వసం కవలనుకునాను
కానీ నీవు ?
నీ మనసులోని బావం తెలియక నమసు బాధపడుతుంది నేస్తం
నేను నీకు ఎలా తెలపాలో తెలియక నా మనసు నిమనసును
చేరలేక ఇక సెలవు అంటునాను నేస్తం ..
నా ఆశాయొక శ్వాస కోసము నేను బ్రతుకు చస్తునాను నేస్తం
మీ చిన్ని ఆవేదన .....రవికాంత్

Saturday, February 20, 2010

నీకు తెలుసు ….

నీకు తెలుసు ….
నన్ను ఎప్పటికీ కలవని …..
తెలిసి కూడా మాట్లలు కలిపావు …!!!
నీకు తెలుసు …..
నన్నుఎపటికి ఎడిపేస్తావని …..
నీకు తెలుసు …
నేను నిన్ను తకలేను అని ……
తెలిసి కూడా కవ్విన్చావు ……!!
నీకు తెలుసు ..
నాకు దురమవుతవని
తెలిసి కూడా ప్రేమించావు ….!!
నీకు తెలుసు ….తెలుసు …..
తెలిసి తెలిసి ప్రేమించావు …!!
నాకు తెలియకుండా దురమయవు …!!!!!!
...మీ...చిన్ని ఆవేదన ......

నీ కోసమే కలం పట్టాను

నీ కోసమే కలం పట్టాను ..........
నీ కోసమే కళలు కన్నాను ......
కాదని కలతనితే నన్ను కాటికి పంపితే;
జీవచావమే బ్రతుకుతున నన్ను
నివు యదను పరిచి స్వాగతిస్తే;
నివు నా ఆవేదనను పెంచి నా వుసురుతిస్తే;
నా శ్వాస బరువే బరిస్తునాను ;
మాటకు బదులు రాదు ..
నపతకు నివు కదలిరావు ...
తుట్ల్ల్లు పడిన నా గుండెకు ఈక కదిలికే రాదా ?
నా కనిట్టి కాలాలకు ఎనాలి ఎదురీత ........
పదునెక్కిన మొన శిలల మజ్జ ఎనాలి ఎదకోత ?
దయరాదా నేస్తమా .................?


మీ చిన్న ఆవేదన

స్నేహం

పరిచయం అనే పేపర్ మిధ
స్నేహం అనే ఇంకు పోసి
అనురాగం అనే అక్షరాలు కుర్చీ
ప్రేమతో నీముందు పరుస్తునాను .నేస్తం ....
మీ. చిన్నావేదన

నిసందేసము కోసం

నమనసులోని బావాలను మాటలతో చెప్పలేక

లక్ష్శ అక్షరాలతో చెప్పలేక మూగబోయిన నగోతును

కవిత రూపంలో నీకు అంకితం చెస్తునాను ఆ ఫై

కరునిస్తవో ;
కావిస్తావో ;;
కలవరపరుస్తవో ;;;
కటినంగా ప్రవర్తిస్తవో ;;;;
ఆ ఫై నీ ఇష్టం ;;;;
నికే(నిసందేసము కోసం)ఎదురు చూస్తూవుంటాను నేస్తం ...........

mi

నీవు అనే లోకంలో

నీవు అనే లోకంలో నీ నిడనమ్మనేను నేను
నీ ప్రేమ అనే మైకంలో మునిగితేలుతునాను
కాదనలేను నిన్ను కాదని విడలేను నిన్ను
చిరునవులు తో వస్తావని
చిరకాలం తోడువుంటావని
ప్రతినిచ్చం నిన్నే నేను పుజిస్తువునడాలని
నాలో శ్వాస ఆగిపోఎవరకు నిన్నే తలచుకుంటూ మరణిస్తాను ...నేస్తం ....
మీ ....... చిన్నఆవేదన

చిరునవులతో

నివు నాలో ఆశను కల్చేసవు .....
నన్ను వేరు చేసి నివు నిదరిలో వెళ్ళిపోయావ నేస్తం ....
గతమే జతగా నువ్వే నా శ్వాసగా నేను జివిస్తునాను నేస్తం .....
కథగా మిగిలిన నయదను తలచి నాకు నేను న్నవు కుంటాను ............
కలలలోగిల్లో కలవరపడుతూ నేను జివిస్తునాను ..............................
కనివిని ఆనంధాలలో నివు వుండాలని నేను ఎపుడు అనుకునాను నేస్తం ..........
ఎవరిని చూస్తున్న నివే అనుకున్నా ......
ఎందరిలో వున్న ఏకాంతంలో వున్న ......
ఎడబాటు ఐన నేస్తం వినలేవ నా చిన్నావేధన నేస్తం ....?....

మీ ,,,చిన్నఆవేదన

మనసు నా గుప్పెట్లో

మనసు నా గుప్పెట్లో వుందని . . .

నిశ్చింతగా నిదుర పోయాను రాత్రి . . .

ఉదయం లేచి గుప్పెట తెరిస్తే

ఏది . . . ఏముందక్కడ . . .

అది మిగిల్చిన జాడ తప్ప . . .

నాకు నీ జ్ఞాపకాల నీడ తప్ప....? నీ చిన్న ఆవేదన

స్పందించే హృదయమా

స్పందించే హృదయమా ....
సవ్వడి లేక మిగిలవా ......,
స్వర్గాలు చూసావా ...,
సుధేఎర్గ నరకం ల మిగిలవ ..!!
ప్రేమించిన ప్రాణానికి ,.
శాశ్విత విరహం మిగిల్చవా ..!!!
ఒనేస్తమ నాచిన్న ఆవేదన వినిపించలేద నేస్తం ??
మీ ...చిన్నఆవేదన

నీ ప్రేమ లో

పెదవి పలికేది కాని ..,
ఆ పలుకులు ఇంత మధురమని
నిన్ను చూసాకే తెలిసింద్ i!!!!!

గుండె కొట్టుకునేది కాని ..,
అది నీ తలపుతోనే అని
నిన్ను ప్రేమించాకే తెలిసింది ..!!!

వయసు మొగ్గేసింది కాని ..,
అది పుష్పించిందని
నువ్వు తాకి నప్పుడే తెలిసింది ..!!

మనసు ఉంది కాని ..,
అది గాయపడుతుందని
నిన్ను వదిలి వేల్లవసినప్పుడే తెలిసింది .
ఊపిరి ఆగి పూఎవరకు నిన్ను మరవలేనని ..,
ప్రేమ చిరకాలమని …
నీ ప్రేమ లో తెలిసింది ..!!! మీ .......చిన్న ఆవేదన .....రవికాంత్

నువ్వు మెప్పించిన మనసు కావాలి

నువ్వు మెప్పించిన మనసు కావాలి ....!!

నువ్వు సవరించిన వయసు కావాలి ...!!

నువ్వు పరవసిమ్పిన తనువు కావాలి ..!!

నువ్వు మురిపిచిన చనవు కావాలి ...!!

నువ్వు కల్పించినా నవ్వు కావాలి ...!!

నన్ను తలపించిన నువ్వు కావాలి ...!!

మీ ..చిన్న ఆవేదన .... చెరుకూరి రవికాంత్

స్పందించే హృదయమా

స్పందించే హృదయమా ....
సవ్వడి లేక మిగిలవా ......,
స్వర్గాలు చూసావా ...,
ఓటమితెలియని నాకు నరకం మిగిల్చవా ..!!
ప్రేమించిన ప్రాణానికి ,.
శాశ్విత విరహం మిగిల్చవా ..!!!
ఒనేస్తమ నాచిన్న ఆవేదన వినిపించలేద నేస్తం ??
మీ ...చిన్నఆవేదన

Tuesday, February 9, 2010

మరణిస్తాను ...నేస్తం

నీవు అనే లోకంలో నీ నిడనమ్మనేను నేను
నీ ప్రేమ అనే మైకంలో మునిగితేలుతునాను
కాదనలేను నిన్ను కాదని విడలేను నిన్ను
చిరునవులు తో వస్తావని
చిరకాలం తోడువుంటావని
ప్రతినిచ్చం నిన్నే నేను పుజిస్తువునడాలని
నాలో శ్వాస ఆగిపోఎవరకు నిన్నే తలచుకుంటూ మరణిస్తాను ...నేస్తం ....
మీ ....... చిన్నఆవేదన .....(రవికాంత్)

Sunday, February 7, 2010

మాటలతో చెప్పలేక

నమనసులోని బావాలను మాటలతో చెప్పలేక

లక్ష్శ అక్షరాలతో చెప్పలేక మూగబోయిన నగోతును

కవిత రూపంలో నీకు అంకితం చెస్తునాను ఆ ఫై

కరునిస్తవో ;
కావిస్తావో ;;
కలవరపరుస్తవో ;;;
కటినంగా ప్రవర్తిస్తవో ;;;;
ఆ ఫై నీ ఇష్టం ;;;;
నికే(నిసందేసము కోసం)ఎదురు చూస్తూవుంటాను నేస్తం ...........

మీ చిన్న ఆవేదన

Saturday, February 6, 2010

ఒంటరిగా పయనిస్తున నాజీవితంలోకి

ఒంటరిగా పయనిస్తున నాజీవితంలోకి నివు అనుకోకోకుండా వచవు .....
నజివిత గమ్యం నివే ఐనతరునంలో నా నుంచి దూరంగా వేలిపోయవు ....
నివు లేని యి జీవితంలో అనుబవలె కానీ అనుబుతులు లేవు .............
మరుజన్న్మ లోనైనా నాతో జీవితాంతం పయనిస్తవుకదు నేస్తం .......
నా ... చిన్న ఆవేదన

ప్రేమతో

పరిచయం అనే పేపర్ మిధ
స్నేహం అనే ఇంకు పోసి
అనురాగం అనే అక్షరాలు కుర్చీ
నీముందు పరుస్తునాను .నేస్తం ....
మీ... చిన్నావేదన

మరుజన్మ్మకు కరుణిస్తావా .

చిరునవుల వరమిస్తావా ............
చితినుంచి దిగివస్తాను ..............
మరుజన్మ్మకు కరుణిస్తావా ..........
ఈ నిమిసమె మరణిస్తాను ...........నేస్తమా ..........
మీ.. చిన్న ఆవేదన .......

Friday, February 5, 2010

నీకు తెలుసు ….

నీకు తెలుసు ….
నన్ను ఎప్పటికీ కలవని …..
తెలిసి కూడా మాట్లలు కలిపావు …!!!
నీకు తెలుసు …..
నన్నుఎపటికి ఎడిపేస్తావని …..
నీకు తెలుసు …
నేను నిన్ను తకలేను అని ……
తెలిసి కూడా కవ్విన్చావు ……!!
నీకు తెలుసు ..
నాకు దురమవుతవని
తెలిసి కూడా ప్రేమించావు ….!!
నీకు తెలుసు ….తెలుసు …..
తెలిసి తెలిసి ప్రేమించావు …!!
నాకు తెలియకుండా దురమయవు …!!!!!!

...మీ...చిన్ని ఆవేదన ......

దయరాదా నేస్తమా

నీ కోసమే కలం పట్టాను ..........
నీ కోసమే కళలు కన్నాను ......
కాదని కలతనితే నన్ను కాటికి పంపితే;
జీవచావమే బ్రతుకుతున నన్ను
నివు యదను పరిచి స్వాగతిస్తే;
నివు నా ఆవేదనను పెంచి నా వుసురుతిస్తే;
నా శ్వాస బరువే బరిస్తునాను ;
మాటకు బదులు రాదు ..
నపతకు నివు కదలిరావు ...
తుట్ల్ల్లు పడిన నా గుండెకు ఈక కదిలికే రాదా ?
నా కనిట్టి కాలాలకు ఎనాలి ఎదురీత ........
పదునెక్కిన మొన శిలల మజ్జ ఎనాలి ఎదకోత ?
దయరాదా నేస్తమా .................?


మీ చిన్న ఆవేదన

మగవాడి మనస్సు

మగవాడి మనస్సు మగువ మనస్సు లా సున్నితం కాదా?
మరి మరుపు అంటే ఏంటో తెలియని
అటువంటి మనస్సుల తో
ఎందుకు మగువలకు ఈ ఆటలు?
తాను ప్రేమించిన పడతి పలకరిస్తేనే
తమ మనస్సులు పులకరించిపోతాయె
ఆమె దరహసనికి దాసొహం అంటరె
మరి అటువంటి వాళ్ళును ఇప్పుడు తప్పు చేశారు అంటున్నారు
ఎం తప్పుచేసారు?
నీ అనుమతి లేకుండనే నీ అదరలను అంటిపెట్టుకున్నడా?
లేక నీకు తెలియకుండనె నీ అవయవం లో
అణువు అణువు తనకు అర్పితం చేసావా?
కన్నవాళ్ళ కళ్ళు కప్పి తన కౌగిళ్ళలో బంది అయ్యినప్పుడు తెలియదా
నువ్వు తప్పు చేసావు అని?
అన్న కు అబద్దం చెప్పి తాను ఇచ్చే అతిధ్యం కు అరటపడ్డవు
నీ స్వరం వినడానికి ని సెల్లు బిల్లు కట్టించావు
ఇప్పుడు ఏమో ఈ తప్పులో నా తప్పిదం లేదు
అని తప్పించుకుంటునావు?
నువ్వు గాయపరిచింది కేవలం ఒక మగవాడి మనస్సే
కాదు నిన్ను మనసార ప్రేమించే ఒక మనిషి
మనస్సు అని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు?

(ఇది కేవలం నా స్నేహితులకు జరిగిన వాటిని చూసి రాసిందే కానీ అందరు ఇలాగె ఉంటారు అని నా ఉదేశం కాదు )

చేరదేందుకు

కన్నీరే ఎండిన కనులే ఉంటె ..

కనులే డతని కలలే ఉంటె …

ఆ కనుల కన్నీటి కళను నేనే ..

కలలే రాసిన వ్యధల కదా ఒకటుంటే ….

ఆ కధలే నిండిన బతుకోకతుంటే …

ఆ కళల కదా నాదే ..

వేకువే ఎరుగని రేయోకతుంట్ .. .

వేదన తరగని గాధ ఒకటుంటే …

ఆ వేదనల ఆవేదన నేనే …

ఆరిన ఆసల మంసోకతుంటే …

మానిపోయిన మనిశోకడుంటే ….

మనుసున్న మనిషి నేనే ..

గమ్యం చేరని గమనామోకతుంటే …

సంచరించే aasala సమ ధీ ఒకటుంటే …

ఆ సమాధికి గమ్యం నేనే ..

దేవుడే కానని జీవోకడుంటే ….

వారమే పొందని తపమోకతుంటే ….

ఆ తపమును చేసే జీవిని నేనే ..

విజయాల విలసాలకి విన్తంటూ ఒకటుంటే …..

విషాదాల వాహినిపై విహరిన్చేవదోకడుంటే ….1

ఆ విలాసాన విషాదం నేనే …1

కలతే నింపిన కలమోకతుంటే ….

ఆ కాలమే రాసిన కవితోకతుంటే ….

కవితలు పలికిన భావం నేనే ..

తరగని బాధల గని ఒకటుంటే …

ఆ గనినే దాచిన మనసోకతుంటే ……

ఆ తరగని గని నేనే ..

నా ఈ జీవన సమరంలో

విజయం తోడై నడవడేందుకు

నా బ్రతుకు భారమైనప్పుడు

కష్టం కడలి అలి కదలదేందుకు

నా నిరాసల నిఘంటువులో

ఆశకు అర్ధం దొరకదేందుకు

నేను చేస్తున్న కష్టాల తపస్సులో

చావైనా నన్ను వరమై చేరదేందుకు . . . . . . .

వరమై చేరదేందుకు . . . . . . . .

చేరదేందుకు . . . . . . . . . . . . . . . ?

మీ ..రవికాంత్ ..(చిన్న )

స్వాతి ముత్యము

కురిసే ప్రతి బిందువు స్వాతి ముత్యము కాలేదు

విరిసే ప్రతి పువ్వు పరిమళ్ళన్నివేద జల్లలేదు

ప్రవహించే ప్రతి వాగు సెలయేరు కాలేదు

కనిపించే ప్రతి మనిషి స్నేహితులు కాలేరు

అందుకే భయపడుతుంది నా మనసు

ఎవరితో చేయాలి స్నేహం అని...........................

...........మీ రవికాంత్

ప్రియతమా ..!

Iనవల్లందరిని వదులుకొని

Lల్లప్పుడూ నీకై ఎదురుచూస్తూ
Oక్క క్షణం కూడా
Vడవకుండా
E నా ప్రేమ కోసం నీ

Yయ్యారపు కనుల కాంతులు
Oక్కసారైనా నా మీద పడితే
Uగాలు గడిచిన ఎదురుచూస్తూ .... వుంటా... ప్రియతమా..!



♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

♥ నిన్ను మరవాలని ..
♥ నా హృదయం శిలగా మారితే
♥ ఆ శిలే కరిగి శిల్పం ఐతే ..
♥ ఆ శిల్పానికి నువ్వు ప్రతిరూపం ఐతే ...
♥ నిన్ను ఎలా మరవగలను ... ప్రియతమా ..!
మీ ...చిన్న ఆవేదన