Wednesday, September 14, 2011

నామీద అమాంతంగా..
ఎవడన్నా దాడి చేసి గుండెను కోసుకెళ్తే బావుండు..
అది వునందుకే ఇన్నిసార్లు బాధపడ్దా...!!
మరి నా గుండె కు జాలి ఎక్కువ అయింది!!
మీ చిన్న ఆవేదనా !!!!

No comments:

Post a Comment