Saturday, June 26, 2010

నేలపై పడుతున్న ప్రతి కన్నీటిబొట్టు నీ ప్రేమకి జ్ఞాపకమే,
నీ తలపులలో జీవించటం నాకు వ్యాపకమే,
నా కనుపాపలో నీ రూపమే,
నా ప్రతిశ్వాస నీ ప్రేమకి ప్రతిరూపమే,
నేను మాట్లాడే ప్రతిమాట నీ ప్రేమరాగమే,మీ చిన్న ఆవేదన


No comments:

Post a Comment