Sunday, June 13, 2010


చందమామ రాకున్న.....
మబ్బు తొలిగి పోకున్న .......
వెన్నెలమ్మ లేకున్నా.........
చల్లనైన గాలి రానన్న .....
నే జీవిస్తానేమోగాని .......

నీ దరికి రాకున్న .....
అపార్ధాలు తోలిగిపోకున్నా .....
నీ తోడు లేకున్నా.........
నా తోటి రానన్న ......
నే ప్రాణమే అర్పిస్తా ........

No comments:

Post a Comment