Tuesday, June 8, 2010

దోసిట్లో నువ్వు వదిలిన నవ్వులు
నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా విచ్చుకుంటున్నాయి.
ఉప్పెనలా ముంచే నీ ఙ్ఞాపకాలతో
నా తనువంతా కన్నీటితో తడిచిపోతుంది.మీ చిన్న ఆవేదనా ..

No comments:

Post a Comment