నువ్వు రాణి ఈ చోట నిలవలేను నా ప్రాణమా ...
నువ్వు లేని ఈ లోకం నాదఐ కాదె మినా ....
గతి తప్పిన గానన్నీ ,
శ్రుతి తప్పిన గలన్నీ మిగిలున్న ...
నువ్వే నా గతమీ ..గమనమీ ...గమ్యమిఏ నిలుచున్నా ..
నీ ప్రతి గురుతు ముల్లీ పొడుస్తూ వున్నా
నిను మరవాలని తెలిసున్న
మరవలేక బ్రతికేస్తున్న ...
నీ ఊహల ఉప్పెన ముంచేస్తున్న ,
నీ అడుగుల సవ్వడి వినబదకున్న ..
ఇన ఇన ...
సిలనిఏ ఎదురుచూస్తున్న ...
ఈ జన్మ అంతం కోసం ...
నిను చేరుకునే మరో జన్మ కోసం !!
No comments:
Post a Comment