కన్నీరే ఎండిన కనులే ఉంటె ..
కనులే డతని కలలే ఉంటె …
ఆ కనుల కన్నీటి కళను నేనే ..
కలలే రాసిన వ్యధల కదా ఒకటుంటే ….
ఆ కధలే నిండిన బతుకోకతుంటే …
ఆ కళల కదా నాదే ..
వేకువే ఎరుగని రేయోకతుంట్ .. .
వేదన తరగని గాధ ఒకటుంటే …
ఆ వేదనల ఆవేదన నేనే …
ఆరిన ఆసల మంసోకతుంటే …
మానిపోయిన మనిశోకడుంటే ….
ఆ మనుసున్న మనిషి నేనే ..
గమ్యం చేరని గమనామోకతుంటే …
సంచరించే aasala సమ ధీ ఒకటుంటే …
ఆ సమాధికి గమ్యం నేనే ..
దేవుడే కానని జీవోకడుంటే ….
వారమే పొందని తపమోకతుంటే ….
ఆ తపమును చేసే జీవిని నేనే ..
విజయాల విలసాలకి విన్తంటూ ఒకటుంటే …..
విషాదాల వాహినిపై విహరిన్చేవదోకడుంటే ….1
ఆ విలాసాన విషాదం నేనే …1
కలతే నింపిన కలమోకతుంటే ….
ఆ కాలమే రాసిన కవితోకతుంటే ….
ఆ కవితలు పలికిన భావం నేనే ..
తరగని బాధల గని ఒకటుంటే …
ఆ గనినే దాచిన మనసోకతుంటే ……
ఆ తరగని గని నేనే ..
నా ఈ జీవన సమరంలో
విజయం తోడై నడవడేందుకు
నా బ్రతుకు భారమైనప్పుడు
కష్టం కడలి అలి కదలదేందుకు
నా నిరాసల నిఘంటువులో
ఆశకు అర్ధం దొరకదేందుకు
నేను చేస్తున్న కష్టాల తపస్సులో
చావైనా నన్ను వరమై చేరదేందుకు . . . . . . .
వరమై చేరదేందుకు . . . . . . . .
చేరదేందుకు . . . . . . . . . . . . . . . ?
మీ ..రవికాంత్ ..(చిన్న )
No comments:
Post a Comment