Saturday, February 20, 2010

నీ ప్రేమ లో

పెదవి పలికేది కాని ..,
ఆ పలుకులు ఇంత మధురమని
నిన్ను చూసాకే తెలిసింద్ i!!!!!

గుండె కొట్టుకునేది కాని ..,
అది నీ తలపుతోనే అని
నిన్ను ప్రేమించాకే తెలిసింది ..!!!

వయసు మొగ్గేసింది కాని ..,
అది పుష్పించిందని
నువ్వు తాకి నప్పుడే తెలిసింది ..!!

మనసు ఉంది కాని ..,
అది గాయపడుతుందని
నిన్ను వదిలి వేల్లవసినప్పుడే తెలిసింది .
ఊపిరి ఆగి పూఎవరకు నిన్ను మరవలేనని ..,
ప్రేమ చిరకాలమని …
నీ ప్రేమ లో తెలిసింది ..!!! మీ .......చిన్న ఆవేదన .....రవికాంత్

No comments:

Post a Comment