Saturday, February 20, 2010

మనసు నా గుప్పెట్లో

మనసు నా గుప్పెట్లో వుందని . . .

నిశ్చింతగా నిదుర పోయాను రాత్రి . . .

ఉదయం లేచి గుప్పెట తెరిస్తే

ఏది . . . ఏముందక్కడ . . .

అది మిగిల్చిన జాడ తప్ప . . .

నాకు నీ జ్ఞాపకాల నీడ తప్ప....? నీ చిన్న ఆవేదన

No comments:

Post a Comment