Sunday, September 25, 2011

ontri kanu

మొదటి వాడిని కను ఒంటరి వాడిని కావటానికి ..
మొదటి అడుగు కాదు ఒంటరి గా నడవటానికి ..
మొదటి మాటలు కదు మొకమట పాడటానికి ..
మొదటి ఆలోచనలు కాదు మనస్తాపాన చెందటానికి ...
మొదటి సారి నమసును గా"లీజు "కు ఇచ్చి మోసపోయాను ...మీ చిన్న ఆవేదనా

Wednesday, September 14, 2011

నామీద అమాంతంగా..
ఎవడన్నా దాడి చేసి గుండెను కోసుకెళ్తే బావుండు..
అది వునందుకే ఇన్నిసార్లు బాధపడ్దా...!!
మరి నా గుండె కు జాలి ఎక్కువ అయింది!!
మీ చిన్న ఆవేదనా !!!!

Wednesday, January 19, 2011

naa kala...........?

కళ్ళు ముస్తేనే కల .....
కానీ ,,
కళ్ళు తెరిస్తే ఎలా ....?

మంచి మనిషి ఏతెచాలా..?
మంచి మనస్సు కావాలి...

నికే తఃపనలో ,
నాకే నేను ,
నమస్సును ఎక్కడో వదిలేసాను ,

కలలలో అన్ని నా ఈలలలోనే
కళ్ళముందు వున్నా ఈబదాలో ?

అందుకే ఎపుడు నీవు గుర్తుకు వచ్చిన
నేను కళ్ళు మోసుకొనే ఉంటును నేస్తం .........మీ చిన్న ఆవేదనా

Thursday, December 30, 2010

" నిమిషం నవ్విస్తావ్
మరో నిమిషం లో ఎదిపిస్తావ్ ........
నువ్వు నాతో ఉన్నట్లే vuntav......
వున్నవనుకున్తుంటే నీతో వున్నది
నేను కాదు అంటూ ....
వేల్లిపోతావ్ .........
నిమిషం నవ్విస్తావ్
మరో నిమిషం లో ఎదిపిస్తావ్ ........
కిల కిల నవ్వుతు
గల గల మాట్లాడుతూ ....
నన్ను నేను మరిచేతట్లు చేస్తావ్ ...
ప్రపంచం లో నాతో నువ్వక్కధనివే వున్నావ్
అనుకునే అంతగా ...
నన్ను నేను మరిచిపోయేటంతగా చేస్తావ్ ......
ఇంతలో ............
అంతా నీ బరమ అని .......
నీ తల రాత ఇంతేనని .........
నన్ను వంటరిగా వదిలి వేల్లిపోతావ్ ............
నిమిషం నవ్విస్తావ్
మరో నిమిషం లో ఎదిపిస్తావ్ ........"

Sunday, October 24, 2010

ప్రేమ పయనం

మనం ప్రేమిస్తాం... ఆఖరి శ్వాస వరకూ...! మరి మన తర్వాత -- ప్రేమ... ఉంటుందా...?

ఉండకపోతే మన ముందు (చరిత్రలో) పృధ్వీ సంయుక్తలూ, సలీం అనార్కలీలు,... ఉండేవారు కాదేమో...!

సరే మరి... మన తర్వాత...?


నేస్తం... "ప్రేమ పయనం" ఆగేది కాదు సాగేది...

జారిపోయిన క్షణాలు ......

చేతిలోనుచి జారిపోయిన క్షణాలని .
ఎంతో ఆత్రముగా పట్టుకోపోతే జారిపోయాయి .
పోనిలే ఎరుకుందము అనుకుంటే మరికొన్ని జారిపోయాయి ,
రాలిపోయేయినవి ఎరుకోలేక జారిపోతున వాటిని పట్టుకోలేక .
సాగుతున్న పయనంలో నిన్ను చుసినకే నాకు అర్ధం అయింది .
రాల్లి పోయే క్షణాలు రాబోయ క్షణాల్ని మరిచిపోయేలా చేస్తునాయిఅని ;
మీ చిన్నవేదన రవికాంత్

Friday, October 22, 2010

నా కన్నుల వెనుక స్వప్నం నా చెల్లి
నా మాటల వెనుక మౌనం నా చెల్లి
నా శ్వాసల వెనుక స్పందననా చెల్లి
నా విజయం వెనుక శ్రమ వి నా చెల్లి
నా భాధల వెనుక కన్నీరునా చెల్లి
నా గమ్యం వెనుక పయనం నా చెల్లి
నా రేపటి వెనుక నిన్నటివి నా చెల్లి
ఇలా
నేనుగా కనిపించే ప్రతి విషయం లో కనిపించని తోడు నా చెల్లి
బావగారు ఇకనుంచి మీకు అన్ని నచేల్లె .....మీ చిన్న ఆవేదనా