Sunday, October 17, 2010

నీ జ్ఞాపకం

ఒంటరితనం తో జంటకడుతూ ఎన్నాళ్ళిలా
ఊహలకు ఊసులు చెప్పుకుంటూ ఎన్నాళ్ళిలా
పోగుపడిన ఎన్నోభావాలను నీతో పంచుకోవాలని
కరిగిపోయిన క్షణాలను నీ సమక్షంలో తిరిగిపొందాలని
చెరిగిపోయిన చిరునవ్వుని
నీ చెలిమితో మరలా చిత్రించాలని..
ఎన్ని ఆశలో తెలుసా...మీ చిన్న ఆవేదనా .రవికాంత్

నీజ్ఞాపకం తాలూకూ ఫలితం...
ఈక్షణం నా చెక్కిలిపై జారుతూవుంది

No comments:

Post a Comment