Sunday, June 13, 2010

నేను కోరుకునది నీ ప్రేమ ...
కానీ నివుకోరుకునది నా స్నేహం ...
మరలనేనుకోరుకునది నివుకోరుకున స్నేహమే ..
కానీ నివుకోరుకునది నేనులేని ప్రపంచము ..
దీనికి కారణం ఎవరు?.
నేను కోరుకున ప్రేమ?
నివుకోరుకున స్నేహమా ?
మీ చిన్నఆవేదన .రవి

No comments:

Post a Comment