Friday, February 17, 2012

నిన్ను ప్రేమించని

నువ్వు నవ్వితేయ్ చాలు.....ముత్యాలు ఎందుకు

నువ్వు
పడితే చాలు...... కోకిల ఎందుకు

నువ్వు నడిస్తేయ్ చాలు....... హంస ఎందుకు

నిన్ను ప్రేమించని.........నా జన్మ ఎందుకు ,,,,
మీ చిన్న ఆవేదనా


కళ్ళు నావి చూపు నీది


కళ్ళు నావి చూపు నీది

పెదవి నాది మాట నీది

మనసు నాది అలజడి నీది

ఇదేనేమో సోమ్మకడిది సోకొకడిది అంటే