Thursday, December 30, 2010

" నిమిషం నవ్విస్తావ్
మరో నిమిషం లో ఎదిపిస్తావ్ ........
నువ్వు నాతో ఉన్నట్లే vuntav......
వున్నవనుకున్తుంటే నీతో వున్నది
నేను కాదు అంటూ ....
వేల్లిపోతావ్ .........
నిమిషం నవ్విస్తావ్
మరో నిమిషం లో ఎదిపిస్తావ్ ........
కిల కిల నవ్వుతు
గల గల మాట్లాడుతూ ....
నన్ను నేను మరిచేతట్లు చేస్తావ్ ...
ప్రపంచం లో నాతో నువ్వక్కధనివే వున్నావ్
అనుకునే అంతగా ...
నన్ను నేను మరిచిపోయేటంతగా చేస్తావ్ ......
ఇంతలో ............
అంతా నీ బరమ అని .......
నీ తల రాత ఇంతేనని .........
నన్ను వంటరిగా వదిలి వేల్లిపోతావ్ ............
నిమిషం నవ్విస్తావ్
మరో నిమిషం లో ఎదిపిస్తావ్ ........"