Sunday, July 18, 2010

మొక్కజొన్న కంకుల్ని
అందరూ కాల్చుకు తింటారని తెలుసు!
ఇలా..
గుండెల్ని కాల్చుకు తినేదొకటుందని
ప్రేమలో పడ్డాకే
తెలిసింది