Saturday, November 21, 2009

బంగారు బొమ్మ

ప్రాణం వున పసిడి బొమ్మ ......
పారిజాత ఓ పులకొమ్మ .......
నమనసున కొలువు దీరిన ఓ ముదుగోమ్మ ....
ని మనసున కొంచం చోటివమ్మ ..........
ని జీవితాంతం నీకు తోడే వుంతనమ్మ.........
నను అర్ధం చేసుకోవేవమ్మ నబంగారు బొమ్మ .?
....రవికాంత్........

Monday, November 16, 2009

ని స్నేహం నాకు కవాలి

స్నేహం అనే దారిలో ... ప్రేమ నే విధిలో ...సిగ్గు అనే నదిలో .... సొగసు అనే మేడలో .... నిన్ను
చేరుకొన మలేలల వాహనంలో ... చేర్చుకోవా నను ని హృదహం లో చేర్చుకోవా ....
ఏదో బయం నను బయపెడుతుంది నేను నిన్ను చేరుకోలేనేమో అని ......నేను ని గుండెల బందినే ని చేతుల చేరాలలో వుందిపోన .. నిను నీకు జేవితంతం ని అడుగుల మడుగునే పోనా .......?
......................మీ రవికాంత్.,........

Sunday, November 15, 2009

నీ స్నేహం

కురిసే ప్రతి బిందువు స్వాతి ముత్యము కాలేదువిరిసే ప్రతి పువ్వు పరిమళ్ళన్నివేద జల్లలేదుప్రవహించే ప్రతి వాగు సెలయేరు కాలేదుకనిపించే ప్రతి మనిషి స్నేహితులు కాలేరుఅందుకే భయపడుతుంది నా మనసుఎవరితో చేయాలి స్నేహం అని......................................
........మీ ....... రవికాంత్

Thursday, November 12, 2009

కన్నులలో నిరుపమే

కన్నులలో నిరుపమే ........
గుండెలలో నిరుపమే ..........
న శ్వాసలో నిరుపమే..........
నేస్తమా నేను నీకు తెలిపేది ఎలా .......
నీవులేని నిమిషము నాకు నరకమే ...
న ఆశా శ్వాస నేకోసమే ని స్నేహం కోసమే
మీ .. రవికాంత్

Sunday, November 1, 2009

స్నేహం అనేది ఒక బావం బవమనేది ఒక్క రూపం ...

ప్రాణం అనేది ఒక జీవం ...

జీవమా అనేది ఒక రూపం ..

ఆ రూపానికి ప్రతి రూపం నీ స్నేహం ......

.......... మీ రవికాంత్ .......

చేసిన స్నేహం మరవకు .....
మర్రిచే స్నేహం చేయకు .........
మరచి చేసిన స్నేహం ఎప్పటికి మరవకు .........
మీ ..... రవికాంత్.....